ఆధ్యాత్మికం

బుధ‌వారం వినాయ‌కుడికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">బుధవారం అంటే వినాకుడు&period;&period; ఈరోజు వినాయ‌కుడిని భక్తితో పూజిస్తే ఎటువంటి కోరికలైన కూడా వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు&period;&period; సర్వ రోగాలను కూడా నయం చేస్తాడు&period;&period; అందుకే ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు&period; బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం&period; à°¶à°¿à°µ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు&period; గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు&period; వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు&period; ఇలా చేయడం వలన ఆయ‌à°¨‌కి సంతోషం కలుగుతుంది&period; భక్తుల బాధలను తొలగిస్తాడు&period;&period; ఇక బుధవారం వినాయకుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం&period; కనుక బుధవారం నాడు&comma; గణేశుని ఆరాధన సమయంలో ఎర్రటి కుంకుమాన్ని తిలకాన్ని దిద్దండి&period; భక్తితో పూజించండి&period; ఇలా చేసిన భక్తునిపై వినాయకుడు అనుగ్రహాన్ని కురిపిస్తాడు&period;&period; విఘ్నేశ్వరుడిని ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పించండి&period; దర్భలు అంటే గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రం&period; కనుక గడ్డితో పూజిస్తే వినాయకుడు సంతోషిస్తాడు&period;&period; ప్రతి బుధవారం ఇలా వీటిని సమర్పిస్తే చాలా మంచిది&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88326 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-ganesha&period;jpg" alt&equals;"do pooja to lord ganesha like this on wednesday " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శమీ మొక్క అంటే జమ్మి&period; వినాయకుడికి చాలా ప్రీతికరమైనది&period; కావున బుధవారం రోజున వినాయకునికి తప్పనిసరిగా శమీ మొక్కల్ని సమర్పించాలి&period; ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ&comma; సంపద&comma; శాంతి కలుగుతాయి&period; పూజ సమయంలో బియ్యాన్ని అక్షతలుగా సమర్పిస్తారు&period; ఎందుకంటే పూజలో అక్షతలు చాలా పవిత్రంగా భావిస్తారు&period; అదే సమయంలో గణేషుడికి అన్నం కూడా చాలా ఇష్టం&period; అయితే పొడి బియ్యాన్ని గణేశుడికి సమర్పించరాదు&period; గణేశుడిని పూజించే సమయంలో బియ్యాన్ని అన్నంగా లేదా పాయసం చేసి నైవేద్యంగా సమర్పించాలి&period; దీంతో సంతోషించిన గణేశుడు తన భక్తులకు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తాడు&period;&period; ఇక వినాయకుడుకి పండ్లను అటుకులను పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించండి&period; అయితే బుధవారం వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం అత్యంత ఫలవంతం&period;&period; ధనం పెరుగుతుంది&period;&period; ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts