ఆధ్యాత్మికం

తుల‌సి కోట ద‌గ్గ‌ర ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌కండి

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజు హిందువులు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు&period; పూర్వ కాలం నుండి కూడా తులసి మొక్కని పరమ పవిత్రంగా భావించి పూజించడం జరుగుతుంది&period; అంతే కాకుండా తులసిని ఆయుర్వేద వైద్యం లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు&period; తులసి మొక్కని లక్ష్మీదేవికి ప్రతి రూపంగా భావించి హిందువులు పూజిస్తారు అందుకనే తులసి మొక్క కి సంబంధించి పొరపాట్లు జరగకూడదు లేదంటే అనవసరంగా లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలిసో తెలియకో కొంత మంది తప్పులు చేస్తూ ఉంటారు అటువంటి తప్పులకు దూరంగా ఉండడం మంచిది&period; తులసి మొక్కను పూజించి పరమ పవిత్రంగా భావించాలి&period; అంతేకానీ ఈ చిన్నచిన్న పొరపాట్లను అస్సలు చేయకూడదు&period; తులసి మొక్క ముందు శుభ్రంగా ఉంచాలి&period; చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు&period; అలాగే తులసి మొక్క దగ్గర చెప్పులు బూట్లు వంటవి పెట్టకూడదు ఇటువంటివి పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84624 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;tulsi&period;jpg" alt&equals;"do not do these mistakes at tulsi kota " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి మొక్క దగ్గర బకెట్లతో నింపిన నీళ్లు ఉండకూడదు&period; అదే విధంగా తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం&period; చాలా మంది తులసి మొక్కను సరిగ్గా పెంచరు&period; మొక్క ఎండిపోతూ ఉంటుంది ఈ తప్పు కూడా జరగకూడదు&period; ఇలాంటి తప్పులు లేకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా మీరే చిక్కుల్లోపడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts