ఆధ్యాత్మికం

సూర్యుడు అస్త‌మించిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యాస్తమయం సమయంలో మనం చేసే పొరపాట్ల వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా ఇటువంటివి సూర్యాస్తమయం సమయంలో చేస్తే ఆర్థిక బాధలని ఎదుర్కోవాల్సి వస్తుంది&period; సూర్యాస్తమయంలో అసలు ఈ పొరపాట్లను చేయకండి దాంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి&period; సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్కని ముట్టుకోకూడదు తులసి ఆకులని తెంపకూడదు&period; తులసి మొక్క దగ్గరికి వెళ్లి పూజించినా కూడా తులసి మొక్కని ముట్టుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం సంధ్య వేళలో అసలు ముఖద్వారం తలుపు మూయకుండా ఉంచాలి&period; తలుపు తెరిచి ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఆర్థిక బాధలు ఉండవు&period; సూర్యాస్తమయం అయిన తర్వాత ఉప్పు వెల్లుల్లి ఉల్లి వంటివి ఎవరిని అడగకూడదు&period; నెగటివ్ ఎనర్జీ వీటి వల్ల కలుగుతుంది కాబట్టి ఈ తప్పును కూడా చేయకుండా చూసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89054 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sunset&period;jpg" alt&equals;"do not do these works after sunset at any cost " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం పేద వాళ్ళు ఎవరైనా కానీ సహాయం కోసం వచ్చిన వాళ్ళు కానీ వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఈ పొరపాటున కూడా చేయకుండా చూసుకోండి&period; సాయంత్రం పూట నిద్రపోవడం కూడా మంచిది కాదు&period; అలానే సాయంత్రం పూట డబ్బులు ఇవ్వడం ధాన్యం వంటివి ఇవ్వడం వంటివి కూడా చేయకూడదు&period; కాబట్టి అస్సలు ఈ పొరపాట్లని సాయంత్రం చెయ్యకండి&period; ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యాస్తమయం అయిన తర్వాత తలని దువ్వుకోవడం అస్సలు చెయ్యద్దు&period; గోళ్ళని కూడా కత్తిరించద్దు&period; సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు చీకటిగా ఉండకూడదు ఇంట్లో లైట్ల ని వేయాలి అదే విధంగా సూర్యాస్తమయం అయిన తర్వాత తలుపుల్ని కాసేపు పాటు తెరుస్తూ ఉండడం మర్చిపోకండి ఇలా ఈ చిట్కాలని కచ్చితంగా పాటిస్తే ఆర్థిక బాధలు వంటివి ఉండవు అలానే సూర్యాస్తమయం అయిన తర్వాత పేలు చూసుకోవడం తిట్టుకోవడం వంటివి చేయకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts