technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మైక్రో ఎస్‌డీ కార్డ్స్‌… స్మార్ట్‌ఫోన్లు మొద‌టి సారిగా అందుబాటులోకి à°µ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వాటిలో ఈ కార్డులు ఉంటున్నాయి&period; వీటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఫోన్ల‌లో&comma; ఆయా డివైస్‌à°²‌లో స్టోరేజ్ స్పేస్ à°²‌భిస్తుంది&period; అయితే కొన్ని à°°‌కాల ఫీచ‌ర్ ఫోన్ల‌లోనూ మెమొరీ కార్డులు వేసుకునే విధంగా ఆప్ష‌న్స్ ఇస్తున్నారు&period; అది వేరే విష‌యం&period; అయితే ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు మెమొరీ కార్డులలో à°®‌à°¨‌కు à°²‌భించే సైజ్ పెరిగింది&period; ఒక‌ప్పుడు 1జీబీ&comma; 2 జీబీ కార్డులు ఉంటే గొప్ప‌&period; కానీ ఇప్పుడు అలా కాదు&period; ఏకంగా 256 జీబీ à°µ‌à°°‌కు సైజ్ గ‌à°² కార్డులు à°®‌à°¨‌కు అందుబాటులోకి à°µ‌చ్చేశాయి&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; మెమొరీ కార్డులపై 2&comma; 4&comma; 6&comma; 10 అని అంకెలు ఉంటాయి&period; అవి ఎందుకు ఉంటాయో&comma; వాటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెమోరీ కార్డుల‌పై ఉండే 2&comma; 4&comma; 6&comma; 10 అనే అంకెలు వాటి క్లాస్‌ను సూచిస్తాయి&period; అంటే క్లాస్ అంకె ఎంత ఎక్కువ ఉంటే ఆ కార్డు అంత స్పీడ్‌గా à°ª‌నిచేస్తుంద‌ని అర్థం&period; క్లాస్ 2 అని ఉన్న కార్డు క‌న్నా క్లాస్ 10 అని ఉన్న కార్డు ఎక్కువ వేగంతో డేటాను రీడ్&comma; రైట్ చేస్తుంద‌ని అర్థం&period; అంటే… క్లాస్ 10 అని ఉన్న మెమోరీ కార్డుల‌ను ఏ ఫోన్‌లో వేసినా బాగా వేగంగా డేటాను కాపీ చేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలో ఏయే క్లాస్ మెమొరీ కార్డులు ఎంత వేగంతో డేటాను రీడ్‌&comma; రైట్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; క్లాస్ 2 కార్డులు… ఈ కార్డుల్లో 2 ఎంబీ à°ª‌ర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్‌&comma; రైట్ చేసుకోవ‌చ్చు&period; ఇది చాలా à°¤‌క్కువ స్పీడ్‌&period; పూర్వం à°µ‌చ్చిన కార్డులు ఈ స్పీడ్‌తో à°ª‌నిచేసేవి&period; కానీ ఇప్పుడు ఆ స్పీడ్‌తో కార్డులు చాలా à°¤‌క్కువ‌గా à°²‌భిస్తున్నాయ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; సాధారణంగా 1 జీబీ&comma; 2 జీబీ&comma; 4జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90672 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;micro-sd-card&period;jpg" alt&equals;"do you know the meaning of these numbers on micro sd cards " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్లాస్ 4 కార్డులు… సెక‌నుకు 4 ఎంబీ స్పీడ్‌తో వీటిలో డేటాను రీడ్‌&comma; రైట్ చేసుకోవ‌చ్చు&period; ఎక్కువ‌గా 4జీబీ&comma; 8 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో à°ª‌నిచేస్తాయి&period; క్లాస్ 6 కార్డులు… ఈ కార్డుల్లో 6 ఎంబీ à°ª‌ర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్‌&comma; రైట్ చేసుకోవ‌చ్చు&period; సాధార‌ణంగా 4జీబీ&comma; 8 జీబీ&comma; 16 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో à°ª‌నిచేస్తాయి&period; క్లాస్ 10 కార్డులు… వీటి ద్వారా సెక‌నుకు 10 ఎంబీ ఆపైన స్పీడ్‌తో డేటాను రీడ్‌&comma; రైట్ చేసుకోవ‌చ్చు&period; కొన్ని కార్డుల్లో గ‌రిష్టంగా 60 ఎంబీ à°ª‌ర్ సెకండ్ స్పీడ్ కూడా à°®‌à°¨‌కు à°²‌భిస్తోంది&period; ఎక్కువ‌గా 8 జీబీ&comma; 16 జీబీ&comma; 32 జీబీ&comma; 64 జీబీ&comma; 128 జీబీ&comma; 256 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts