lifestyle

వాచ్ ఎడమ చేతికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది&period; ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్&comma; లాప్టాప్ తప్పనిసరి అయిపోయింది&period; ఈ తరుణంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ కూడా ఉంటుంది&period; ఇదే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో వాచ్‌లు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి&period; అలాంటి వాచ్‌లు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాటిని మనం ఎడమ చేతికి మాత్రమే ధరిస్తూ ఉంటాం&period;&period; మరి వాచ్ లు ఎడమ చేతికి ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వందలో 90 శాతం వాచ్ ను ఎడమ చేతికి మాత్రమే పెట్టుకుంటారు&period; ఇందులో కొంతమంది కుడి చేతికి పెట్టుకుంటారు&period;&period; మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా&period; వాచ్ ఎడమ చేతికి ఎందుకు పెట్టుకోవాలి కుడి చేతికి పెట్టుకోవచ్చు కదా అని&period;&period; వచ్చే ఉంటుంది లేండి&period;&period; ఎందుకు పెట్టుకుంటారో పూర్తి వివరాలు చూద్దాం&period;&period; వాచ్‌à°²‌ను తయారు చేయడం ప్రారంభించినప్పుడు ముందుగా పాకెట్ వాచ్ లు ఉండేవి&period; జనాలు వాటిని తమ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89051 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;watch&period;jpg" alt&equals;"why watch is worn on left hand " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసినప్పుడు బయటకు తీసి టైం చూసి మళ్లీ జేబులో పెట్టుకునేవారు&period; అలా కొన్ని సంవత్సరాలకు చేతికి పెట్టుకోవడం ప్రారంభించారు&period; అది కూడా ఎడమ చేతికి ఎక్కువగా వాచ్ లను పెట్టుకునేవారు&period; దీనికి ప్రధాన కారణం చాలామంది కుడిచేత్తో పనిచేస్తారు కాబట్టి మాటిమాటికి చేతిని పైకి లేపి టైం చూడడం ఇబ్బంది అవుతుందని&comma; ఎడమ చేతులకు వాచీలు పెట్టుకునేవారు&period; అలా ఇప్పటికీ ఎడమ చేతికే వాచ్ పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts