వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌ధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం à°ª‌ట్ల శ్ర‌ద్ధ ఎక్కువైంది&period; అందుకే జ‌నాలు à°¤‌à°® ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేయాల్సినంద‌తా చేస్తున్నారు&period; ఇది ఓకే&period; అయితే ఇలా చేసే క్ర‌మంలో కొంద‌రు ఆరోగ్యానికి సంబంధించిన క‌à°¥‌నాల‌ను చ‌దువుతూ ఉంటారు&period; ఈ క్ర‌మంలో అలాంటి క‌à°¥‌నాల్లో కొన్ని à°ª‌దాలు à°®‌à°¨‌కు à°¤‌à°°‌చూ తార‌à°¸‌à°ª‌డుతుంటాయి&period; కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు&period; అయితే à°®‌నకు రెగ్యుల‌ర్‌గా ఆర్టిక‌ల్స్‌లో కనిపించే ఆరోగ్యానికి చెందిన ఆ à°ª‌దాలు ఏవో&comma; వాటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం&period; న్యూట్రిష‌న్‌&period;&period; న్యూట్రిష‌న్ అంటే షౌష్టికాహారం&period; అంటే విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; మాంస‌కృత్తులు &lpar;ప్రోటీన్లు&rpar;&comma; పిండిప‌దార్థాలు &lpar;కార్బొహైడ్రేట్స్‌&rpar;&comma; ఫ్యాట్స్ &lpar;కొవ్వులు&rpar; క‌లిగిన ఆహారం అన్న‌మాట‌&period; వీటిని పోష‌కాలు అంటారు&period; ఇలాంటి ఆహారం తింటేనే à°®‌à°¨‌కు పోష‌à°£ à°¸‌రిగ్గా అందుతుంది&period; దీంతో అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చు&period; మీకు తెలుసా&period;&period;&quest; à°®‌à°¨‌కు à°µ‌చ్చే వ్యాధుల్లో కొన్ని మాత్రం పోష‌కాహారం తిన‌క‌పోవ‌డం à°µ‌ల్లే à°µ‌స్తాయి&period; క‌నుక ప్ర‌తి ఒక్క‌రికి న్యూట్రిష‌న్ అనేది à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రాన్స్‌ఫ్యాట్స్‌&period;&period; ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఒక à°°‌కమైన కొవ్వు à°ª‌దార్థం&period; ఇది రెండు à°°‌కాలుగా ఉంటుంది&period; పాలు&comma; పెరుగు వంటి వాటిల్లో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ మంచివి&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరానికి మంచి చేస్తాయి&period; అదే à°¬‌à°¯‌ట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్&comma; జంక్ ఫుడ్స్‌à°²‌లో à°®‌రో à°°‌క‌మైన ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి&period; ఇవి మంచిది కాదు&period; క‌నుక వాటిని తిన‌రాదు&period; యాంటీ ఆక్సిడెంట్స్‌&period;&period; గ్రీన్ టీ&comma; యాపిల్‌&comma; కివీ&comma; దానిమ్మ వంటి అనేక à°°‌కాల à°ª‌దార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; వీటి à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వ్యాధుల బారి నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; క‌నుక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తింటే à°¤‌ద్వారా రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అంతేకాదు&comma; క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి&period; ట్రై గ్లిజ‌రైడ్స్‌&period;&period; ఇవి కొవ్వుల్లో ఒక à°°‌కానికి చెందుతాయి&period; à°®‌నం తినే ఆహారం నుంచి à°¶‌రీరం వీటిని à°¤‌యారు చేసుకుంటుంది&period; అత్యంత క్లిష్ట‌à°¤‌à°° à°ª‌రిస్థితుల్లో à°¶‌రీరానికి ఏ à°°‌కంగానూ à°¶‌క్తి అంద‌దు అనుకుంటే à°¤‌ప్ప ఇవి విడుద‌à°² కావు&period; వీటి ద్వారా à°¶‌రీరానికి డైరెక్ట్‌గా ఎన‌ర్జీ అందుతుంది&period; ఇవి à°¶‌రీరంలో మోతాదుకు మించి మాత్రం ఉండ‌రాదు&period; ఉంటే గుండె జ‌బ్బులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90677 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;medical&period;jpg" alt&equals;"do you know about these medical terms we read daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్‌&period;&period; కొలెస్ట్రాల్ కూడా ఓ à°°‌క‌మైన కొవ్వు à°ª‌దార్థ‌మే&period; కాక‌పోతే ఇందులో రెండు à°°‌కాలు ఉంటాయి&period; హెచ్‌డీఎల్‌&comma; ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటాయి&period; హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్‌&period; ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌&period; చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండ‌రాదు&period; ఉంటే ప్ర‌మాదం&period; ఎల‌క్ట్రోలైట్స్&period;&period; సోడియం&comma; పొటాషియం&comma; క్లోరైడ్‌&comma; మెగ్నిషియం&comma; పాస్ఫ‌à°°‌స్ వంటి వాటిని ఎల‌క్ట్రోలైట్స్ అంటారు&period; ఇవి à°¶‌రీరంలో à°¤‌గిన మోతాదులో ఉండాలి&period; లేక‌పోతే వికారంగా ఉంటుంది&period; à°¤‌à°² తిరుగుతుంది&period; డీ హైడ్రేష‌న్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; స్పృహ కోల్పోతారు&period; కొబ్బ‌à°°à°¿ బొండాలు వంటివి తాగితే ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఫ్లేవ‌నాయిడ్స్&period;&period; ఇవి ఓ à°°‌క‌మైన యాంటీ ఆక్సిడెంట్లు&period; పైన చెప్పిన‌ట్టుగా ఇవి కూడా à°®‌à°¨ శరీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; వ్యాధుల నుంచి à°°‌క్షిస్తాయి&period; గ్రీన్ టీ&comma; కివీలు&comma; దానిమ్మ వంటి పండ్ల‌లో ఇవి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్లైసీమిక్ ఇండెక్స్&period;&period; à°®‌నం ఆహారంగా తినే అనేక à°ª‌దార్థాల్లో కార్బొహైడ్రేట్లు ఉంటాయి క‌దా&period; అవి à°¶‌రీరంలోకి వెళ్లే à°¸‌రికి గ్లూకోజ్‌గా మారుతాయి&period; ఈ క్ర‌మంలో కొన్ని ఆహార à°ª‌దార్థాలు తిన‌గానే వెంట‌నే గ్లూకోజ్‌గా మారుతాయి&period; కొన్ని అలా కావు&period; నిదానంగా గ్లూకోజ్ గా మారుతాయి&period; అయితే అలా మారే రేటునే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు&period; ఈ ఇండెక్స్ ఎంత à°¤‌క్కువ‌గా ఉంటే ఆ ఆహారం అంత నెమ్మ‌దిగా గ్లూకోజ్‌గా మారుతుంద‌న్న‌మాట‌&period; ఇది à°®‌ధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుంది&period; వారు గ్లైసీమిక్ ఇండెక్స్ à°¤‌క్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటే à°¤‌ద్వారా అది గ్లూకోజ్‌గా వేగంగా మార‌దు&period; దీంతో వారి à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి&period; à°®‌ధుమేహం నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-90676" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;medical-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్యాటీ యాసిడ్లు&period;&period; ఇవి కూడా ఓ à°°‌క‌మైన కొవ్వుల జాతికే చెందుతాయి&period; అయితే వీటిలో à°ª‌లు à°°‌కాలు ఉంటాయి&period; మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు&comma; పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు&comma; శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు&comma; ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు&comma; ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు అని ఉంటాయి&period; అయితే à°®‌à°¨ à°¶‌రీరానికి మోనో&comma; పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు&comma; ఒమెగా-3&comma; ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు మంచి చేస్తాయి&period; కానీ వీటిని à°ª‌రిమితంగా మాత్ర‌మే తీసుకోవాలి&period; అధికంగా తీసుకోకూడ‌దు&period; చేప‌లు&comma; లివ‌ర్‌&comma; à°¨‌ట్స్‌&comma; అవ‌కాడో&comma; ఆలివ్ ఆయిల్ వంటి వాటిల్లో ఇవి ఉంటాయి&period; గ్లూటెన్&period;&period; ఇది ఓ à°°‌క‌మైన ప్రోటీన్‌&period; గోధుమ‌&comma; రై&comma; బార్లీ వంటి గింజ‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంది&period; అయితే దీని à°µ‌ల్ల అనారోగ్యాలు à°µ‌స్తున్నాయని ఈ à°®‌ధ్య కాలంలోనే సైంటిస్టులు గుర్తించారు&period; దీంతో గ్లూటెన్ ఫ్రీ పుడ్‌ను చాలా కంపెనీలు à°¤‌యారు చేస్తున్నాయి&period; అలాంటి ఆహారం తింటే à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts