vastu

చీపురు విష‌యంలో ఈ త‌ప్పుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చీపురు ఉంటుంది&period; చీపురు లేని ఇల్లు ఉండదు&period; చీపురుని మనం శుభ్రం చేయడానికి వాడుతూ ఉంటాము&period; ఇంట్లో ఎక్కడ మట్టి&comma; దుమ్ము&comma; దూళి వంటివి వున్నా కూడా చీపురుని మనం ఉపయోగించి ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు&period; అయితే చీపురు లక్ష్మీదేవితో సమానం అందుకనే చీపురుని కాలితో తన్నడం వంటివి చేయకూడదు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రం చేసుకునే చీపురు విషయంలో పొరపాట్లు చేయకూడదు అటువంటి పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో చీపురుని పెట్టేటప్పుడు కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు అదేంటంటే చాలామంది చీపురు పాడైపోతుందని&comma; చీపురు నిలబెడుతుంటారు&period; చీపురుని నిలబెట్టేటప్పుడు చీపురు తుడిచే భాగం ఎప్పుడూ కూడా కిందకి ఉండాలి&period; మనం చేతితో పట్టుకునే భాగం పైకి ఉండాలి&period; కానీ రివర్స్ లో పెడతారు చాలామంది&period; ఇలా కనుక మనం పాటించామంటే ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది&period; లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89479 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;cheepuru&period;jpg" alt&equals;"do not do like this with cheepuru in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా చీపురుని ఇంట్లో పెట్టినప్పుడు ఈశాన్యం మూలలో అసలు పెట్టకూడదు అలా చేయడం వలన ఇంట్లోకి మంచి రాదు&period; పైగా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; చీపురుతో ఒకరిని కొట్టడం చీపురుని కాళ్లతో తన్నడం అగౌరవపరచడం మంచిది కాదు&period; చీపురుని పెట్టేటప్పుడు కచ్చితంగా వీటిని పాటించాలి&period; లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి&period; కాబట్టి చీపురుని నిలబెట్టేటప్పుడు వీటిని కచ్చితంగా పాటించండి ఒకవేళ కనుక మీరు చీపురు పాడైపోతుంది అలా నిలబడితే అని అనుకుంటే చీపురుని పడుకోబెట్టండి&period; ఇలా చేసినా కూడా చక్కటి ఫలితం కనబడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts