ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాట్లని చెయ్యకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; చాలామంది శివుడిని పూజిస్తూ ఉంటారు&period; శివుడిని పూజించేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు&period; ఈ తప్పులను కనుక చేశారంటే&comma; అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారు&period; శివుడిని పూజించేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి&period; భక్తుల కోరికల్ని తేలికగా శివుడు నెరవేరుస్తాడు&period; భక్తులకి ఎలాంటి కష్టం వచ్చినా సరే&comma; శివుడు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు&period; సోమవారం నాడు శివుడిని ఆరాధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి&period; ఈ పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు&period; 3 ఆకులతో కూడిన బిల్వపత్రాన్ని శివుడికి క‌చ్చితంగా సోమవారం నాడు సమర్పించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడికి బిల్వపత్రం అంటే ఎంతో ప్రీతి&period; ఈ మూడు ఆకులు శివుడి మూడు కళ్ళకి చిహ్నం&period; అలానే త్రిశూలానికి కూడా సంకేతం&period; బిల్వపత్రాలతో శివుడిని కొలిస్తే గత మూడు జన్మల పాపాలని శివుడు తొలగిస్తాడని అంటారు&period; అయితే బిల్వపత్రాన్ని సోమవారం నాడు&comma; అమావాస్య నాడు&comma; మకర సంక్రాంతి నాడు&comma; పౌర్ణమి&comma; అష్టమి&comma; నవమి రోజుల్లో కోయ‌కూడదు&period; బిల్వపత్రాలని శివుడికి పెట్టినప్పుడు పాడైన లేదా మురిగిన‌ ఆకుల్ని పెట్టకూడదు&period; బిల్వపత్రంతో శివుడిని పూజించేటప్పుడు ఒకసారి ఆకుల్ని కడిగి ఆ తర్వాత శివుడికి సమర్పించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57435 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-shiva-1-2&period;jpg" alt&equals;"do not make these mistakes while doing pooja to lord shiva " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరినీళ్ళని మాత్రం శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లో వేయకండి&period; శివలింగానికి కుంకుమ పెట్టకూడదు&period; కేవలం గంధాన్ని మాత్రమే పెట్టాలి&period; కుంకుమ సమర్పించడం వలన శివుడికి చల్లదనాన్ని ఇచ్చే బదులు వేడిని కలిగిస్తుంది&period; శివుడికి ఎటువంటి పండ్లని అయినా కూడా పెట్టొచ్చు&period; వెలగపండు మాత్రం శివుడికి ఎంతో ఇష్టం&period; శివుడికి పూలు పెట్టేటప్పుడు సంపంగి పూలని పెట్టకండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ దేవుడినైనా పూజించే ముందు కచ్చితంగా వినాయకుడిని పూజించాలి&period; అలానే శివుడిని పూజించేటప్పుడు కూడా వినాయకుడిని ఆరాధించడం మర్చిపోకండి&period; శివపురాణం ప్రకారం తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు&period; శివుడిని పూజించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి&period; ఈ మంత్రం చాలా శక్తివంతమైనది&period; శివుడిని పూజించేటప్పుడు క‌చ్చితంగా ఇంటిని శుభ్రపరుచుకోవాలి&period; ఆ తర్వాత మాత్రమే పూజ చేయాలి&period; చూశారు కదా ఎలా శివుడిని ఆరాదించాలో&period; మరి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts