ఆధ్యాత్మికం

Pooja Room : పూజ గదిలో ఈ విగ్రహాలు, ఫొటోలను అసలు పెట్టరాదు.. ఏవి అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pooja Room &colon; ఇష్ట దైవానికి తరచూ పూజలు చేసే ఎవరైనా సరే తమ ఇంట్లో పూజ గదిని లేదా మందిరాన్ని కచ్చితంగా పెట్టుకుంటారు&period; కొందరు రోజూ పూజలు చేస్తారు&period; కొందరు మాత్రం వారంలో నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే పూజలు చేస్తుంటారు&period; అయితే ఎలా చేసినా సరే పూజ గది లేదా మందిరం విషయంలో తప్పనిసరిగా కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా పూజ గదిలో పెట్టే కొన్ని విగ్రహాలు లేదా ఫొటోల విషయంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి&period; లేదంటే అరిష్టం కలుగుతుంది&period; ఇక ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ గదిలో కొన్ని విగ్రహాలు&comma; ఫొటోలను ఉంచకూడదని పండితులు చెబుతున్నారు&period; పూజ గదిలో శాస్త్రాలలో చెప్పే ఫొటోలు&comma; విగ్రహాలను మాత్రమే పెట్టాలని అంటున్నారు&period; లేదంటే ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు&period; పూజ గదిలో ఎట్టి పరిస్థితిలోనూ శనీశ్వరుని విగ్రహం లేదా ఫొటోలను పెట్టరాదు&period; నవగ్రహాల ఫొటోలు&comma; విగ్రహాలను అసలు పూజ గదిలో ఉంచరాదు&period; లేదంటే అంతా అరిష్టమే సంభవిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55660 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pooja-room&period;jpg" alt&equals;"do not put these idols or photos in pooja room " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ గదిలో నటరాజ స్వామి ఫొటోను లేదా విగ్రహాన్ని&comma; కోపంతో ఉన్న దేవుళ్లు లేదా దేవతల విగ్రహాలు&comma; ఫొటోలను&comma; కాళికా దేవి ఫొటోలు&comma; విగ్రహాలను ఉంచరాదు&period; అలాగే శివుడి రుద్ర తాండవం చేసే ఫొటోలు&comma; విగ్రహాలు&comma; పాతబడినవి&comma; విరిగిపోయినవి&comma; చిరిగిపోయిన&period;&period; ఫొటోలు&comma; విగ్రహాలను ఎట్టి పరిస్థితిలోనూ పూజ గదిలో ఉంచరాదు&period; అలా చేస్తే అశుభం కలుగుతుందని&period;&period; అన్నీ సమస్యలే వస్తాయని హెచ్చరిస్తున్నారు&period; కనుక పూజ గదిలో ఉంచే విగ్రహాలు&comma; ఫొటోల విషయంలో తప్పకుంగా జాగ్రత్తలు పాటించాల్సిందే&period; లేదంటే కష్టాలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts