Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

బుధ‌వారం వినాయ‌కుడికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

Admin by Admin
June 16, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బుధవారం అంటే వినాకుడు.. ఈరోజు వినాయ‌కుడిని భక్తితో పూజిస్తే ఎటువంటి కోరికలైన కూడా వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. సర్వ రోగాలను కూడా నయం చేస్తాడు.. అందుకే ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయడం వలన ఆయ‌న‌కి సంతోషం కలుగుతుంది. భక్తుల బాధలను తొలగిస్తాడు.. ఇక బుధవారం వినాయకుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక బుధవారం నాడు, గణేశుని ఆరాధన సమయంలో ఎర్రటి కుంకుమాన్ని తిలకాన్ని దిద్దండి. భక్తితో పూజించండి. ఇలా చేసిన భక్తునిపై వినాయకుడు అనుగ్రహాన్ని కురిపిస్తాడు.. విఘ్నేశ్వరుడిని ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పించండి. దర్భలు అంటే గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రం. కనుక గడ్డితో పూజిస్తే వినాయకుడు సంతోషిస్తాడు.. ప్రతి బుధవారం ఇలా వీటిని సమర్పిస్తే చాలా మంచిది..

do pooja to lord ganesha like this on wednesday

శమీ మొక్క అంటే జమ్మి. వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. కావున బుధవారం రోజున వినాయకునికి తప్పనిసరిగా శమీ మొక్కల్ని సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ, సంపద, శాంతి కలుగుతాయి. పూజ సమయంలో బియ్యాన్ని అక్షతలుగా సమర్పిస్తారు. ఎందుకంటే పూజలో అక్షతలు చాలా పవిత్రంగా భావిస్తారు. అదే సమయంలో గణేషుడికి అన్నం కూడా చాలా ఇష్టం. అయితే పొడి బియ్యాన్ని గణేశుడికి సమర్పించరాదు. గణేశుడిని పూజించే సమయంలో బియ్యాన్ని అన్నంగా లేదా పాయసం చేసి నైవేద్యంగా సమర్పించాలి. దీంతో సంతోషించిన గణేశుడు తన భక్తులకు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తాడు.. ఇక వినాయకుడుకి పండ్లను అటుకులను పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించండి. అయితే బుధవారం వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం అత్యంత ఫలవంతం.. ధనం పెరుగుతుంది.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి..

Tags: Lord Ganesha
Previous Post

ప‌క్కంటి పూల‌తో పూజ చేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Next Post

త‌ల లేదా దిండు ద‌గ్గ‌ర వీటిని పెట్టి నిద్రించ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.