ఆధ్యాత్మికం

Lord Hanuman : పువ్వుల క‌న్నా ఆకుల‌తో చేసే పూజ అంటేనే హ‌నుమ‌కు ఇష్టం.. క‌నుక ఈసారి ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Hanuman &colon; చాలామంది ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు&period; ఆంజనేయస్వామికి పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది&period; అయితే హనుమంతుడిని పూజించేటప్పుడు పూలతో కంటే ఆకులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది&period; ఆకు పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు హనుమంతుడు అని పండితులు అంటుంటారు&period; హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన గండాలు&comma; ఆర్థిక బాధలు వంటివి తొలగిపోతాయి&period; ఈతి బాధలు వంటివి కూడా కలగవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమంతుడు ఆకు పూజని బాగా ఇష్టపడతాడు&period; హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాడు&period; ఆమెకు ధైర్యాన్ని కూడా చెబుతాడు&period; లంకా నగర వాసులకి భయాన్ని చెప్తాడు&period; ఆ తర్వాత అక్కడి నుండి రాముడిని కలుసుకుని సీతను చూసిన విషయాన్ని హనుమంతుడు చెప్తాడు&period; సంతోషంతో రాముడు తమలపాకును తెంపి మాలాగా చేసి&comma; ఆయన మెడలో వేస్తాడు&period; ఆయనని అభినందిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58510 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-8&period;jpg" alt&equals;"do pooja to lord hanuman with leaves for luck and wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే లంకా నగరాన్ని ఆంజనేయ స్వామి తోకతో తగలబెట్టి వస్తాడు&period; అందుకని ఆయన శరీరం వేడిగా ఉండడంతో&comma; తాపాన్ని తగ్గించడం కోసమే రాముడు మెడలో తమలపాకు మాలని హనుమంతుడికి వేసినట్టు పురాణాల ద్వారా తెలుసుకోవ‌చ్చు&period; అలా హనుమంతుడి మెడలో రాములవారు తమలపాకుల‌ మాల వేయడం వలన హనుమంతుడు ఒక్కసారిగా ఆయన పడిన శ్రమనంతా కూడా మరిచిపోతాడు&period; ఎంతో సంతోషంతో ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రాములవారు హనుమంతుడి మెడలో తమలపాకు మాలని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడ‌తాడు&period; కనుక ఆంజనేయస్వామిని సంతోషంగా ఉంచడానికి అప్పటి నుండి కూడా తమలపాకు మాలని వేయడం జరుగుతోంది&period; తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇస్తాడు&period; తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్నవి జరుగుతాయని పండితులు అంటున్నారు&period; అందుకని ప్రత్యేకించి హనుమంతుడిని తమలపాకులతో పూజిస్తారు&period; హనుమంతుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా తమలపాకుల‌తో పూజించడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts