ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడిని ఇలా ఆరాధిస్తే.. ఏడు జన్మల పాపం పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; శివుడిని ఆరాధించేటప్పుడు శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త పూలతో చాలామంది పూజ చేస్తూ ఉంటారు&period; ఉమ్మెత్త పువ్వులను శివుడికి పెడితే ఎంతో మంచి జరుగుతుంది&period; భక్తులకి మోక్షం కలుగుతుంది&period; కేరళలోని శివాలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో&comma; అభిషేకం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు&period; మాంగల్యబలం లభించడానికి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని ఆరాధిస్తే మంచిది&period; ఉమ్మెత్త పూలతో మాల కట్టి శివుడికి పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులు ఇష్టం&period; వినాయకుడికి కూడా పెట్టవచ్చు&period; దుర్గాదేవికి కూడా ఉమ్మెత్త పువ్వులని పెట్టవచ్చు&period; దరిద్రం పోతుంది&period; నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు సరస్వతీ దేవికి ఉమ్మెత్త పువ్వులని పెట్టి అలంకరిస్తారు&period; ఉమ్మెత్త పువ్వులతో సరస్వతీ దేవిని పూజించడం వలన చక్కటి ఫలితాలు కనబడతాయి&period; ప్రదోషకాలంలో శివుడికి ఉమ్మెత్త పువ్వులను పెట్టడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి&period; సర్ప దోషంతో బాధపడేవాళ్లు శివుడికి ఉమ్మెత్త పువ్వులని పెడితే ఆ దోషం నుండి బయటకు రావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57153 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-shiva-5&period;jpg" alt&equals;"do pooja to shiva like this to get away from sims " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమావాస్యకి&comma; పౌర్ణమికి ఒక్కరోజు ముందు ఈ ప్రదోషం వస్తుంది&period; ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని అంటారు&period; ఈ సమయంలో కనుక శివుడిని దర్శించుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది&period; ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుండి 6 వరకు నందీశ్వరుడిని పూజిస్తే మంచిది&period; శివుడు అభిషేక ప్రియుడు&period; ఆ రోజు పాలాభిషేకం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరినీళ్లు&comma; బిల్వపత్రాలు కూడా అభిషేకాన్ని చేయడానికి వాడవచ్చు&period; అలా చేయడం వలన ఈతి బాధలు పోతాయి&period; ఉమ్మెత్త పూలతో శివుడికి అర్చన చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి&period; ఏడు జన్మల పాపాలు కూడా పోతాయి&period; శివుడికి మామిడిపండ్ల రసంతో అభిషేకం చేస్తే ధన ధాన్యాలు కలుగుతాయి&period; జీవితంలో ధన ధాన్యాలకు లోటే ఉండదు&period; ఆర్థిక బాధలు&comma; ఈతి బాధలు కూడా పోతాయి&period; ఈసారి వీటిని గుర్తు పెట్టుకుని శివుడిని ఈ విధంగా ఆరాధిస్తే కచ్చితంగా అంతా మంచే జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts