వినోదం

Sonu Sood : అతడు సినిమాలో సోను సూద్ పాత్రని చేతులారా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sonu Sood &colon; మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ à°¦‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ à°®‌హేష్ బాబు హీరోగా à°µ‌చ్చిన చిత్రం అత‌డు&period; ఈ చిత్రం బాక్సాఫీస్ à°µ‌ద్ద ఘ‌à°¨ విజ‌యం సాధించింది&period; à°¤‌à°¨‌దైన శైలిలో త్రివిక్ర‌మ్ ఈ మూవీని ముందుండి à°¨‌డిపించారు&period; అలాగే à°®‌హేష్ యాక్ష‌న్ కూడా అదిరిపోయింది&period; ఈ సినిమాలో ఫైట్స్ కూడా ప్రేక్షకులకు బాగా à°¨‌చ్చేశాయి&period; ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి&period; ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులతో విజిల్స్ వేసేలా ఆకట్టుకుంది అతడు చిత్రం&period; మరి ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొట్టమొదటిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా కథను ఉదయ్ కిర‌ణ్ తో చేయాలనుకున్నాడట&period; కానీ ఆ సమయంలో చిరంజీవి కూతురుతో ఉద‌య్ కిర‌ణ్ నిశ్చితార్థం జరిగింది&period; ఇక అప్పటి నుంచి అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ చూసుకునేవారు&period; అల్లు అరవింద్ ఈ సినిమా ఉదయ్ కిరణ్ కి సెట్ కాదని రిజెక్ట్ చేయడంతో అతడు సినిమాని ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నాడు&period; ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపారట&period; కానీ పవన్ కూడా ఈ కథను రిజెక్ట్ చేయటం జరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57149 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;athadu-movie-2&period;jpg" alt&equals;"do you know who missed to do sonusood character in athadu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబుకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period; అదేవిధంగా ఈ సినిమాలో నాజర్ చేసిన పాత్ర కోసం మొదట శోభన్ బాబును అనుకున్నారట&period; కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట&period; ప్రస్తుతం అతడు చిత్రంపై మరొక విషయం వినిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతడు చిత్రంలో సోనూసూద్ పాత్ర కోసం త్రివిక్రమ్ తనను సంప్రదించాడ‌ని వేణు తొట్టెంపూడి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు&period; కానీ వేణు తొట్టెంపూడి ఈ సినిమా చేయనని త్రివిక్రమ్ తో చెప్పినట్టు తెలిపారు&period; త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫ‌ర్ చేశాడ‌ని&comma; కానీ తానే రిజెక్ట్ చేశానని వేణు ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts