ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు వారాహి అమ్మ‌వారిని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో డ‌బ్బే డ‌బ్బు..

<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బులు సంపాదించాలి కోటీశ్వరులు అవ్వాలి అని అందరికి ఉంటుంది&period;&period;అయితే శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు&period;&period;శుక్రవారం రోజున ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో కచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు&period;&period; శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ అందుకే ఆడవాళ్లు అమ్మవార్లను ఈరోజున పూజిస్తారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు ఏ అమ్మవారినీ అయినా శుక్రవారం రోజున పూజిస్తే ఎంత లేని వారైనా కూడా కోటీశ్వరులుగా మారుతారు&period; శుక్ర హోరా పెళ్ళిళ్ళు కుదర్చడానికి&comma; అలాగే సంతకాలు పెట్టడానికి&comma; ఔషధ సేవకు&comma; స్త్రీలతో మెలగడానికి&comma; ప్రయాణాలకు&comma; నూతన వస్త్రాలు ధరించడానికి&comma; సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది&period; అందుకే శుక్రవారం రోజు అమ్మ‌డం కంటే కొన‌డం చాలా మంచిది&period; అయితే శుక్రవారం రోజున నువ్వుల నూనె&comma; మినుములులాంటి వస్తువులు దానం చెయ్యడం వల్ల వ్యాపారానికి చాలా మంచిది…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85469 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;varahi-amma&period;jpg" alt&equals;"do pooja to varahi amma on friday for wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెలకు ఒకసారి కానీ ఇలా శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి&period; ఇక అంతేకాకుండా శుక్రవారం రోజున తలస్నానం చేసి పసుపు కొమ్ములు 100 గ్రాములు రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి&period; ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆ నోట్ కీ పసుపు కొమ్ములు చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని నోట్ కి ముడి వేయాలి&period; ఇక దాన్ని కుడి చేతిలో పట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి&period;&period; అమ్మ నేను నా కూతురు పెళ్లి కోసం లేదా పిల్లల చదువు కోసం డబ్బును దాచుతున్నాను అని దేనికోసం డబ్బులు దాస్తున్నారు అన్నది చెప్పుకోవాలి&period;ఇలా వారంలో వీలైనన్ని సార్లు అమ్మవారికి ముడుపు కట్టడం చాలా మంచిది&period;&period; డబ్బులు ఖర్చు అవ్వవు మంచి లాభాలను పొందుతారు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts