ఆధ్యాత్మికం

Tirumala : వెంక‌టేశ్వ‌ర స్వామికి వ‌డ్డీ కాసుల వాడ‌నే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tirumala &colon; ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా à°®‌తాల‌కు చెందిన ఆల‌యాలు&comma; ప్రార్థ‌నా మందిరాల్లోకెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న రెండో పుణ్య క్షేత్రం తిరుమ‌à°²&period; మొద‌టి స్థానంలో వాటిక‌న్ సిటీ ఉంది&period; అయితే తిరుమ‌à°²‌కు&comma; ఆ ప్రాంతానికి ఉన్న విశిష్ట‌à°¤‌ను గూర్చి అంద‌రికీ తెలుసు&period; అక్క‌à°¡ ఏడుకొండ‌ల్లో కొలువై ఉన్న శ్రీ‌వెంక‌టేశ్వ‌à°° స్వామిని ప్రార్థిస్తే అన్ని à°¸‌à°®‌స్య‌లు పోయి&comma; క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతామ‌ని à°­‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం&period; అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది à°­‌క్తులు స్వామి వారిని à°¦‌ర్శించుకుంటారు&period; ఇక బ్ర‌హ్మోత్స‌వాలు à°µ‌చ్చిన‌ప్పుడైతే ఈ సంఖ్య à°²‌క్ష‌ల్లో ఉంటుంది&period; ఈ క్ర‌మంలో స్వామి వారి హుండీ ఆదాయం రోజుకు కొన్ని కోట్ల రూపాయ‌ల్లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వెంక‌టేశ్వర స్వామికి అంత‌టి ఆదాయం à°µ‌స్తుండ‌డాన్ని à°ª‌క్క‌à°¨ పెడితే ఆయ‌à°¨‌ను à°­‌క్తులు రెండు పేర్ల‌తో పిలుచుకుంటారు&period; అది ఒక‌టి ఆప‌à°¦‌మొక్కుల వాడ‌ని&comma; ఇంకోటి à°µ‌డ్డీ కాసుల వాడ‌ని&period; కోరిన కోర్కెలు తీర్చి&comma; ఆప‌à°¦‌à°² నుంచి గ‌ట్టెక్కించి&comma; అంతా శుభ‌మే క‌లిగించే వాడు కావ‌డం à°µ‌ల్ల ఆయ‌à°¨‌కు ఆప‌à°¦ మొక్కుల వాడ‌ని పేరు à°µ‌చ్చింది&period; అయితే వడ్డీ కాసుల వాడ‌నే పేరు రావ‌డం వెనుక గ‌à°² కార‌ణం ఏమిటో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60266 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;tirumala-1&period;jpg" alt&equals;"do you know how tirumala venkateshwara swamy got vaddi kasula vadu name " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకానొక à°¸‌à°®‌యంలో వెంక‌టేశ్వ‌à°° స్వామి à°ª‌ద్మావ‌తీ దేవిని పెళ్లి చేసుకోవ‌డానికి భూలోకం à°µ‌చ్చాడ‌ట‌&period; అయితే à°²‌క్ష్మీ దేవిని వైకుంఠంలోనే à°µ‌దిలి రావ‌డంతో ఆయన à°¦‌గ్గ‌à°° à°¡‌బ్బులు లేకుండా పోయాయి&period; దీంతో పెళ్లికి à°¡‌బ్బు పుట్ట‌లేదు&period; ఈ క్ర‌మంలో కుబేరుడు వెంక‌టేశ్వ‌à°° స్వామికి పెళ్లిక‌య్యే à°§‌నం మొత్తం ఇచ్చాడ‌ట‌&period; ఒక సంవ‌త్స‌రంలోగా ఆ అప్పు తీరుస్తాన‌ని వెంక‌టేశ్వ‌à°° స్వామి చెప్పాడ‌ట‌&period; అయితే తీరా సంవ‌త్స‌రం దాటే సరికి వెంక‌టేశ్వ‌à°° స్వామి ఆ à°§‌నం అప్పు తీర్చ‌కుండా à°µ‌డ్డీ క‌à°¡‌తాడ‌ట‌&period; అప్ప‌టి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు à°µ‌డ్డీ అలాగే పెరిగీ పెరిగీ చాలా పెద్ద మొత్త‌మే అవుతూ à°µ‌స్తుంద‌ట‌&period; అయినా స్వామి మాత్రం à°µ‌డ్డీనే క‌డుతూ à°µ‌స్తున్నాడ‌ట‌&period; అందుకే ఆయ‌à°¨‌కు à°µ‌డ్డీ కాసుల వాడ‌ని పేరు వచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts