ఆధ్యాత్మికం

వధూవరులకు బాసికం ఎందుకు కడుతారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సంస్కృతి&comma; సంప్రదాయాల ప్రకారం&&num;8230&semi; హిందువులు పురాతనకాలంలో నిర్వహించుకున్న కొన్ని పద్ధతులు ఆచారంగా మారిపోయాయి&period; అయితే వాటి వెనుక కొన్ని కారణాలు&comma; శాస్రీయపరమైన ఫలితాలు కూడా వుండేవి&period; ముఖ్యంగా ప్రాచీనులు నిర్వహించుకునే ప్రతిఒక్క పనిని కూడా ముందుగా దేవుణ్ణి ఆరాధించుకుని పూర్తి చేసుకునేవారు&period; దాంతో వారి పనులన్నీ సక్రమంగా జరుగుతాయని&comma; ఇతరుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు వాటిమీద ప్రభావం చూపవని బలంగా నమ్మేవారు&period; ప్రస్తుతకాలంలో వున్న శాస్త్రజ్ఞులు కూడా ఆ పద్ధతులు నిర్వర్తించడం వల్ల ప్రయోజనాలు జరుగుతాయని తమ శాస్త్రీయ విధానాల ద్వారా కూడా నిరూపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో భాగంగానే హిందూ వివాహ పద్ధతిలో వధూవరులకు నుదుటన బాసికం కడతారు&period; ఇలా కట్టడం వెనుక శాస్త్రీయపరంగా&comma; హిందూ ధర్మం &&num;8211&semi; ఆచారాల పరంగా అనేక లాభాలు వున్నాయి&period; మానవ శరీరంలో మొత్తం 72వేల నాడులు వుంటాయి&period; అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి&period; వీటివల్ల మానవ శరీరంలో ఎల్లప్పుడూ ఉత్తేజ పరిస్థితిలో వుంటుంది&period; అయితే ఈ 14 నాడుల్లో ఇడ&comma; పింగళ&comma; సుషుమ్న అనే మూడు నాడులు చాలా ముఖ్యమైనవి&period; వీటిలో సుషుమ్న అనే నాడికి కుడివైపున సూర్యనాడి&&num;8230&semi; ఎడమవైపు చంద్రనాడులు వుంటాయి&period; ఈ రెండు నాడులు కలిసే ప్రాంతం ముఖంలోని నుదుట మధ్య భాగం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73283 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;basikam&period;jpg" alt&equals;"do you know why tie basikam in marriage " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండు నాడుల కలయిక అర్థచంద్రాకారంలో వుంటుంది&period; పురాతనకాలంలో వుండే ఋషులు ఈ ఆకారాన్ని దివ్యచక్షవు అనే పిలిచేవారు&period; దీనిపై ఇతరుల దృష్టి పడి దోషం కలగకుండా వుండేందుకు వధూవరుల నుదుటన బాసికం కడతారు&period; అలాగే అటువంటి సమయాల్లో ఎటువంటి ప్రమాదాలు&comma; కష్టాలు రాకుండా వుంటాయని ప్రజల విశ్వాసం&period; బాసికం అర్థచంద్రాకారంలోగానీ&comma; త్రిభుజాకారంలోగానీ వుంటుంది&period; కాబట్టి నుదుటన బాసికం కట్టడం ఎంతో ఆవశ్యకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నుదుటభాగంలో సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కొలువై వుంటాడని మనందరికీ తెలిసిందే&excl; అటువంటి భ్రూమధ్య స్థానంలో కొలువై వున్న బ్రహ్ముడు మానవుని భవిష్యవాణికి సంబంధించిన అన్ని విషయాలను ఈ స్థానంలోనే పొందుపరుస్తాడు&period; మన పెద్దలు కూడా ఇటువంటి విషయాల గురించి అప్పడప్పుడు చెబుతూ వుంటారు&period; నుదుటన చేతులు పెట్టుకోవడం అరిష్టమని&comma; ఎప్పుడుపడితే అప్పుడు నుదుటభాగాన్ని చేతితో రాసుకోకూడదని చెబుతుంటారు&period; కాబట్టి అటువంటి చోట ఇతరుల దృష్టి పడటం అంత మంచిది కాదని పూర్వకాలపు ఋషులు కూడా పేర్కొన్నారు&period; అందువల్లే ఈ బాసికాధారణ ఆచారం పురాతన కాలం నుంచి వ్యాప్తిస్తూ వస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా ఇది పెళ్లి సంబంధాలలో ఎందుకు ధరిస్తారంటే&period;&period; సాధారణంగా పెళ్లి జరిగే సమయాల్లో వధూవరులను అందంగా అలంకరిస్తారు&period; వారిని చూసిన ప్రతిఒక్కరు కూడా వారివైపు ముగ్ధులయిపోతారు&period; అలా అందరూ చూసిన వేళ దోషాలు వున్న వ్యక్తుల కళ్లు కూడా వాళ్లమీద పడిపోతాయి&period; అటువంటి వారి నుంచి రక్షణ పొందడానికి బ్రహ్మదేవుడు కొలువై వున్న ఈ నుదుట భ్రూమధ్య భాగంలో ఈ బాసికాన్ని ధరిస్తారు&period; దాంతో వధూవరుల మధ్య పరస్పర సంబంధాలు కూడా బలపడుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts