ఆధ్యాత్మికం

Deeparadhana : దీపారాధ‌న ఇలా చేస్తే చాలు.. మీరు అనుకున్న‌ది నెర‌వేరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Deeparadhana &colon; ప్రతి రోజు పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని&period;&period; అనుకున్న పనులు జరుగుతాయని&period;&period; భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు&period; అయితే చాలామందికి తెలియని విషయమేంటంటే పూజ చేయడానికి దీపారాధనకి కొన్ని పద్ధతులు ఉంటాయి&period; ఇష్టానుసారంగా చేస్తే ఫలితం ఉండదు&period; దీపారాధన చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి&period; వాటి ప్రకారం చేస్తే ఫలితం వస్తుంది లేకపోతే ఫలితం శూన్యం&period; దీపారాధన నియమాలు తెలుసుకుందాం&period; ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది&period; అందులో సందేహమే లేదు&period; దీపారాధన చేసేటప్పుడు వత్తి వేసి తర్వాత నూనె పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ అది సరైన పద్ధతి కాదు&period; దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి&period; దీపారాధన చేసేటప్పుడు వెండి లేదంటే ఇత్తడి కుందులని ఉపయోగించవచ్చు&period; మట్టి కుందులను కూడా వాడొచ్చు&period; దీపారాధన చేసేటప్పుడు అంతకు ముందు ఉపయోగించిన కుందులని మళ్లీ కడక్కుండా వాడకూడదు&period; వాటిని మళ్ళీ శుభ్రం చేసుకుని ఆ తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి&period; దీపారాధన చేయడానికి సమయం కూడా ఉంటుంది&period; తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య దీపారాధన చేస్తే ఎంతో మంచిది&period; అలాగే సూర్యాస్తమయం తర్వాత దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని స్మరిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52334 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;deeparadhan&period;jpg" alt&equals;"dp deeparadhana like this for fulfilling wishes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తూర్పుముఖంగా దీపారాధన చేస్తే గ్రహ దోషాలు కష్టాలు పోతాయి&period; ఆనందంగా జీవించొచ్చు&period; రుణ బాధలు&comma; శని గ్రహ దోషాలు పోవాలంటే పడమర వైపు దీపాన్ని వెలిగించండి&period; సిరిసంపదలు కలగాలన్నా విద్య&comma; వివాహంలో రాణించాలన్నా ఉత్తర దిశలో దీపాన్ని వెలిగించండి&period; దక్షిణ వైపు మాత్రం దీపాన్ని వెలిగించకూడదు&period; కష్టాలు&comma; బాధలు కలుగుతాయి&period; దీపారాధన చేసేటప్పుడు తామర కాడతో చేసిన వత్తులని ఉపయోగిస్తే పూర్వజన్మ పాపాలు కూడా పోయి సంతోషంగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈతి బాధలు పోవాలంటే జిల్లేడు కాయ నుండి వచ్చిన దూదితో దీపం వెలిగించండి&period; వైవాహిక జీవితంలో బాధలు&comma; ఇబ్బందులు ఉండకూడదు అంటే ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయండి&period; అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించడం మంచిది కాదు&period; అగ్గిపుల్లతో కర్పూరం వెలిగించి ఆ తర్వాత మీరు దీపాన్ని వెలిగించవచ్చు&period; దీపారాధన చేసేటప్పుడు విప్పనూనె&comma; వేప నూనె&comma; ఆముదం&comma; కొబ్బరి నూనె&comma; నెయ్యి ఉపయోగించవచ్చు&period; అలాగే దీపాన్ని నేరుగా కింద పెట్టరాదు&period; తమలపాకులపై పెట్టాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts