ఆధ్యాత్మికం

ఈ సూచ‌న‌లు పాటిస్తే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు అన్న‌వి అస‌లు ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా హాయిగా ఉండాలని అనుకుంటారు ఏ కష్టం వాళ్లకి కలగకూడదని సంతోషంగా జీవించాలని అనుకుంటారు&period; నిజానికి అలా అనుకోవడంలో పొరపాటే లేదు అయితే ప్రతికూల శక్తి వలన చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు&period; ప్రతికూల శక్తి వలన చెడు జరుగుతుంది ఆరోగ్య సమస్యలు కలుగుతాయి&period; ఇలా ఎంతగానో సఫర్ అవ్వాల్సి ఉంటుంది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఇలా చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెమలి ఈకలు బాగా ఉపయోగ పడతాయి నెమలి ఈకలని ఇంట్లో పెడితే వాస్తు దోషాలు కూడా పోతాయి ప్రతికూల శక్తి తొలగిపోతుంది&period; మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి దూరం అవ్వాలంటే మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ల లో కొంచెం రాళ్ల ఉప్పు వేసి దానితో ఇంటిని కనుక శుభ్రం చేసారంటే నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి చక్కగా హాయిగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88713 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;agarbatti&period;jpg" alt&equals;"follow these tips there will be no evil spirits in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతికూల శక్తి తొలగి పోవడానికి కొవ్వొత్తులని వెలిగించండి కొవ్వొత్తులని వెలిగిస్తే ప్రతికూల శక్తి తొలగి పోతుంది సమస్యల నుండి గట్టెక్కొచ్చు&period; విరిగిన వస్తువులను పగిలిపోయిన వస్తువుల్ని ఇంట్లో ఉంచకండి&period; ఎండిపోయిన మొక్కలని కూడా ఇంట్లో ఉంచకండి ఇవి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి&period; అగరబత్తులని వెలిగిస్తే కూడా ప్రతికూల శక్తి తొలగిపోతుంది&period; వాటర్ ఫౌంటైన్ ఇంట్లో ఉంచడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది&period; పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి సమస్యల నుండి దూరం అవ్వచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts