ఆధ్యాత్మికం

గరుడ పురాణం.. మ‌ర‌ణానికి ముందు మ‌న‌కు క‌నిపించే సంకేతాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విష‌యం తెలిసిందే&period; à°®‌à°°à°¿ దీని ప్ర‌కారం మరణం ఎవరికి ఎప్పుడు&comma; ఎలా సంభవిస్తుందో తెలియ‌దు&period; ఇంట్లో ఉన్నా కూడా à°®‌à°°‌ణించే అవ‌కాశం ఉంది&period; రోడ్డుపైన à°®‌à°¨ దారిన à°®‌నం జాగ్ర‌త్త‌గా వెళుతున్నా కూడా ప్ర‌మాదం à°®‌à°¨‌ల్ని వెంటాడ‌వచ్చు&period; అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది&period;గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు&comma; పునర్జన్మ&comma; ఆత్మ&comma; పాపాలు మరియు పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి&period; గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను కచ్చితంగా తెలుసుకుంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్టుగా&comma; చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీలింగ్ à°µ‌స్తుంది&period;గరుడ పురాణం ప్రకారం&comma; ఎవరైనా ముక్కు ముందు భాగాన్ని తన కళ్లతో చూడలేకపోతే&comma; అది మరణం దగ్గర్లో ఉందని సంకేతం&period; దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే&comma; అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయనడానికి సంకేతం&period; ఒక వ్యక్తి తన రెండు చెవులలో తన వేళ్లు పెట్టుకుని&comma; ఏ శబ్దాన్ని వినలేకపోతే&comma; అది అతని మరణం సమీపంలో ఉందని సంకేతం&period; గరుడ పురాణం ప్ర‌కారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే&comma; అతను ఒక నెలలో చనిపోతాడని అర్థం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53187 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;garuda-puranam-4&period;jpg" alt&equals;"garuda puranam signs before death " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్య‌క్తి à°¤‌à°¨ ఇంటి నుండి à°¬‌à°¯‌ట‌కి వెళుతున్న‌ప్పుడు కుక్క నాలుగు రోజుల పాటు వారిని అనుస‌రిస్తే వారికి à°®‌à°°‌ణం à°¦‌గ్గ‌à°°‌లోనే ఉంద‌ని సంకేతంగా పరిగణించబడుతుంది&period; ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువ అయినట్టు గరుడ పురాణం చెబుతుంది&period; గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడడం ప్రారంభిస్తాడు&period; లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్చిన్నంగా కనిపిస్తాడు&period; మరణానికి ముందు వ్యక్తి చంద్రుడిని గతంలోలాగా కచ్చితంగా చూడలేడు&period; మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది&period; ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెబుతారు&period; చేతి రేఖలు మారతాయి&period; కొన్ని రేఖలు మాయమవుతాయి&period; మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంధీ&period; ముక్కు&comma; నోరు కాస్త గట్టిగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts