ఆధ్యాత్మికం

నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి&period; అయితే నవగ్రహాలను పూజించేవారు నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణలు చేయడం మనకు తెలిసిన విషయమే&period; అదేవిధంగా మరికొందరు వారి జాతక దోషాల రీత్యా కొన్నిసార్లు ఒక్కో గ్రహానికి పూజలు చేయాల్సి ఉంటుంది&period; ఈ విధంగా పూజలు చేసినప్పుడు దోష పరిహారం అవుతుంది&period; అయితే ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చాలా మందికి తెలియదు&period; అయితే ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవ గ్రహాలకు అధిపతి సూర్య గ్రహానికి 10 ప్రదక్షిణలు చేయాలి&period; ఇలా ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు&period; అదేవిధంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందాలనుకునేవారు చంద్రుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి&period; బుద్ధి&comma; వికాసం&comma; జ్ఞానం సిరి సంపదల కోసం మనం బుధుడుకి 5&comma; 12&comma; 23 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54110 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nava-graha-1&period;jpg" alt&equals;"how many pradakshina to nava graha " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గురు గ్రహానికి 3&comma; 12&comma; 21 ప్రదక్షిణలు చేయాలి&period; ఇక శుక్రగ్రహం ఆకర్షించే గ్రహం కనుక శుక్ర గ్రహానికి 6 సార్లు ప్రదక్షిణలు చేయాలి&period; శని గ్రహానికి 8 ప్రదక్షిణలు చేయాలి&period; ధైర్య సాహసాలను పెంపొందించుకోవడం కోసం రాహు గ్రహానికి 4 సార్లు&comma; అదే విధంగా మనకు వంశాభివృద్ధి కలగాలంటే కేతు గ్రహానికి 9 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు&period; ఈ విధంగా నవగ్రహ దోష పరిహారం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts