ఆధ్యాత్మికం

Naivedyam : దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎంత సేపు దేవుడి ముందు ఉంచాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naivedyam &colon; హిందూ à°®‌తంలో à°­‌గ‌వంతుని రోజు వారి ఆరాధ‌à°¨‌కు ఎంతో ప్రాముఖ్య‌à°¤ ఉంది&period; నిత్యం పూజ‌లు చేయ‌డం à°µ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంద‌ని à°­‌క్తులు విశ్వ‌సిస్తారు&period; అయితే నియ‌మానుసారంగా పూజ‌లు చేసిన‌ప్పుడు మాత్ర‌మే à°­‌గ‌వంతుని అనుగ్ర‌హం సానుకూల‌à°¤ à°²‌భిస్తాయి&period; మంత్రోచ్ఛార‌à°£ à°ª‌à° ‌నం మొద‌లు కొని నైవేద్య à°¸‌à°®‌ర్ప‌à°£ à°µ‌à°°‌కు అన్ని à°¸‌రిగ్గా చేస్తేనే à°®‌నం à°­‌గ‌వంతుని కృప‌ను సొంతం చేసుకోగ‌లుగుతాము&period; అలాగే à°­‌గ‌వంతుడికి నైవేద్యాన్ని à°¸‌రిగ్గా à°¸‌à°®‌ర్పిస్తేనే à°­‌గ‌వంతుడు సంతోషిస్తాడు&period; అయితే à°®‌à°¨‌లో చాలా మందికి à°­‌గ‌వంతుడికి నైవేద్యం à°¸‌à°®‌ర్పించే విష‌యంలో అనేక అనుమానాలు ఉన్నాయి&period; క‌నుక ఈ రోజు à°®‌నం à°­‌గ‌వంతుడికి నైవేద్యాన్ని à°¸‌à°®‌ర్పించే à°¸‌à°®‌యంలో పాటించాల్సిన నియ‌మాల గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°­‌గ‌వంతుడికి నైవేద్యాన్ని పెట్టే à°¸‌à°®‌యంలో నైవేద్య మంత్రం à°ª‌ఠించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; ఈ మంత్రం à°ª‌ఠించిన à°¤‌రువాతే à°­‌గ‌వంతుడు నైవేద్యాన్ని స్వీక‌రిస్తాడ‌ని à°¨‌మ్ముతారు&period; అలాగే à°¬‌గ‌వంతుడి ముందు నైవేద్యాన్ని ఎత à°¸‌à°®‌యం ఉంచుతున్నామో చూసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం&period; నైవేద్యాన్ని వెంట‌నే తీసివేయ‌కూడ‌దు&period; అలాగే ఎక్కువ à°¸‌à°®‌యం పూజ గదిలో ఉంచ‌కూడ‌దు&period; నైవేద్యాన్ని à°¸‌à°®‌ర్పించిన à°¤‌రువాత 5 నిమిషాల పాటు ఉంచడం మంచిది&period; 5 నిమిషాల à°¤‌రువాత నైవేద్యాన్ని తీసుకుని అంద‌రికి ప్రసాతదంగా పంచి పెట్టాలి&period; అలాగే నైవేద్యాన్ని ఏ పాత్ర‌లో à°¸‌à°®‌ర్పిస్తున్నామో చూసుకోవ‌డం కూడా ముఖ్యం&period; బంగారం&comma; వెండి&comma; రాగి&comma; ఇత్త‌à°¡à°¿&comma; à°®‌ట్టి పాత్ర‌లో మాత్ర‌మే నైవుద్యాన్ని à°¸‌à°®‌ర్పించాలి&period; పాత్ర యొక్క లోహం స్వ‌చ్చంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63615 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;naivedyam&period;jpg" alt&equals;"how much time we should keep naivedyam before god " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్యూమినియం&comma; ఇనుము&comma; ఉక్కు&comma; ప్లాస్టిక్&comma; గాజు పాత్ర‌లల్లో నైవేద్యాన్ని à°¸‌à°®‌ర్పించ‌డం మంచిది కాదు&period; అలాగే à°­‌గ‌వంతుడికి à°¸‌à°®‌ర్పించిన నైవేద్యాన్ని ఎక్కువ మందికి పంచి పెట్టడం మంచిది&period; అలాగే నైవేద్యాన్ని à°¤‌యారు చేసేట‌ప్పుడు శుభ్రంగా&comma; సాత్వికంగా à°¤‌యారు చేయాల‌ని గుర్తించుకోవాలి&period; ఇలా à°¤‌గిన నియ‌మాలు పాటిస్తూ నైవేద్యాన్ని à°¸‌à°®‌ర్పించ‌డం à°µ‌ల్ల à°­‌గ‌వంతుడు à°®‌à°¨ కోరిక‌à°²‌న్నింటిని à°¤‌ప్ప‌కుండా తీరుస్తాడు&period; à°­‌గ‌వంతుడి కృప à°®‌à°¨‌పై ఎల్ల‌ప్పుడూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts