హెల్త్ టిప్స్

Strong Bones : ఈ మూడింటినీ రోజూ తింటే చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Strong Bones &colon; నిత్యం మనం అనేక పనులను సజావుగా చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి&period; అయితే శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి&period; అవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాం&period; ఎముకలు విరిగినా&comma; నొప్పి కలిగినా మనకు విపరీతమైన బాధ కలుగుతుంది&period; అలాగే ఏ పనీ చేయలేం&period; కనుక ప్రతి ఒక్కరు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; అందుకుగాను ఈ మూడు పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి&period; మరి ఆ పోషకాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఎముకలు ఆరోగ్యంగా&comma; దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరమని అందరికీ తెలిసిందే&period; చిన్నప్పటి నుంచి చాలా మంది తమ పాఠ్యపుస్తకాల్లో కాల్షియం గురించి చదువుకుంటూ వస్తుంటారు&period; అందువల్ల కాల్షియం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు&period; అయితే ఏ వయస్సులోనైనా సరే ఎముకలు దృఢంగా ఉండాలంటే నిత్యం కాల్షియం ఉన్న పదార్థాలను తీసుకోవాలి&period; కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లగా మారుతాయి&period; త్వరగా విరిగే అవకాశం ఉంటుంది&period; కనుక కాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు&comma; పాలు&comma; చీజ్&comma; పాలకూర తదితర ఆహారాలను నిత్యం తీసుకుంటే కాల్షియం లోపం రాకుండా&comma; ముందు చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63611 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;bones&period;jpg" alt&equals;"take these 3 daily your bones will be strong " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యరశ్మి వల్ల మనకు విటమిన్ డి లభిస్తుందని అందరికీ తెలుసు&period; సూర్యకాంతిలో మన శరీరాన్ని ఉంచితే చర్మం కింది భాగంలో ఉండే పలు రసాయనాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి&period; ఈ క్రమంలో తయారయ్యే విటమిన్ డి మన ఎముకలను దృఢంగా చేస్తుంది&period; విటమిన్ డిని మనం చేపలు&comma; పాలు&comma; కోడిగుడ్లు&comma; పుట్టగొడుగుల ద్వారా కూడా పొందవచ్చు&period; విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి&period; కనుక నిత్యం విటమిన్ డి తగినంత లభించేలా చూసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ కె అనేది కేవలం రక్తం గడ్డకట్టేందుకే కాదు&comma; ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది&period; ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది&period; విటమిన్ కె ఉండడం వల్ల రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోకుండా ఉంటుంది&period; దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి&period; ఈ క్రమంలో ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా ఎముకలు దృఢంగా మారాలన్నా విటమిన్ కె ఎక్కువగా ఉండే పాలకూర&comma; బ్రొకొలి&comma; కివీ పండ్లు&comma; పెరుగు&comma; అవకాడోలను ఎక్కువగా తీసుకోవాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts