ఆధ్యాత్మికం

నర దిష్టి, కను దిష్టి తగలకుండా ఉండాలా..? అయితే ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి.!

<p style&equals;"text-align&colon; justify&semi;">పురాత‌à°¨ కాలం నుంచి à°®‌à°¨ పెద్ద‌లు&comma; à°®‌నం నమ్ముతూ à°µ‌స్తున్న ఆచార‌ల్లో దిష్టి కూడా ఒక‌టి&period; దీన్నే దృష్టి అని కూడా అంటారు&period; à°¨‌రుడి దిష్టికి నాప‌రాళ్లు కూడా à°ª‌గులుతాయి అనే సామెత‌ను మీరు వినే ఉంటారు&period; అంటే à°¨‌రుడి చూపు à°µ‌ల్లే క‌లిగే ప్ర‌భావానికి పెద్ద రాయి కూడా à°ª‌గులుతుంద‌ని అర్థం&period; అందుకే ఆ మాట చెబుతారు&period; అయితే ఈ కాలంలో కూడా దిష్టిని à°¨‌మ్ముతున్నారా &quest; అంటే&period;&period; అవును&comma; దాన్ని à°¨‌మ్మేవారు చాలా మందే ఉన్నారు&period; అలాంటి వారి కోస‌మే కింద ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాం&period; దీంతో à°¨‌à°° దిష్టి నుంచి ఎలా à°¤‌ప్పించుకోవ‌చ్చో తెలుసుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌à°° దిష్టి నుంచి à°¤‌ప్పించుకునేందుకు ఒక సుల‌à°­‌మైన మార్గం ఉంది&period; అదే గ‌à°£‌à°ª‌తి గాయ‌త్రి మంత్రం&period; ఈ మంత్రాన్ని రోజులో ఒకేసారి జ‌పించాలి&period; జ‌పించిన‌ప్పుడు 108 సార్లు పూర్తి చేయాలి&period; దీంతో దిష్టి ప్ర‌భావం నుంచి సుల‌భంగా à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ మంత్రం ఏమిటంటే… ఓం తత్పురుషాయ విఘ్నహే&period;&period;&excl;&excl; à°µ‌క్రతుండాయ ధీమహి&period;&period;&excl;&excl; తన్నోన్ గణపతి ప్రచోదయాత్&period;&period;&excl;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74437 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;dishti-1&period;jpg" alt&equals;"how to get rid of nara dishti follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన మంత్రాన్ని రోజులో 108 సార్లు జ‌పించాలి&period; ఇలా చేస్తే దిష్టి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; ఇక ఈ మంత్రంతో పాటు కనుదిష్టి యంత్రాన్ని ఇళ్లలో&comma; దుకాణాల్లో&comma; కార్యాలయాల్లోని గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి&period; పూజ‌గదిలో కానీ&comma; ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా ముఖ ద్వారంపైగానీ అలంకరించుకోవచ్చు&period; ఈ యంత్రాన్ని ప్రతి అమావాస్య&comma; పౌర్ణమిలకు దిష్టి తీసి పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయ‌ని పండితులు చెబుతున్నారు&period; క‌నుక పైన చెప్పిన మంత్రం&comma; à°¤‌రువాత చెప్పిన సూచ‌à°¨‌à°²‌తో ఎవ‌రైనా దిష్టి బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts