ఆధ్యాత్మికం

Deeparadhana : దీపారాధన చేస్తున్నారా.. అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఈ పొరపాట్లు చేయవద్దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Deeparadhana &colon; కార్తీక మాసం వచ్చిందంటే చాలు&period;&period; భక్తులు రోజూ పూజలు చేస్తుంటారు&period; ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం పెడుతుంటారు&period; ఈ మాసం మొత్తం అలాగే చేస్తారు&period; కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది&period; అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తుంటారు&period; దీంతో సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది&period; అయితే దీపారాధన విషయంలో కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టీల్‌ కుందులో దీపారాధన చేయరాదు&period; ఎట్టి పరిస్థితిలోనూ మట్టితో చేసిన కుందులనే వాడాలి&period; అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు&period; ఒక వత్తి దీపాన్ని చేయరాదు&period; దీన్ని చనిపోయిన వారి దేహం వద్ద వెలిగిస్తారు&period; కనుక ఇలా చేయకూడదు&period; దీపాన్ని అగర్‌బత్తీతో మాత్రమే వెలిగించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56166 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;deeparadhana&period;jpg" alt&equals;"if you are doing Deeparadhana then do not make these mistakes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షతలు వేయాలి&period; విష్ణువుకు దీపారాధన చేస్తే దీపాన్ని ఆయన కుడివైపు ఉంచాలి&period; ఎదురుగా దీపాన్ని ఉంచరాదు&period; అలాగే దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి మళ్లీ దీపం వెలిగించాలి&period; ఇలా ఈ మాసంలో దీపారాధన విషయంలో జాగ్రత్తలను పాటించాలి&period; దీంతో ఈశ్వరుడి కరుణా కటాక్షాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts