వినోదం

Bahubali : బాహుబ‌లి సినిమాను చాలా సార్లు చూసి ఉంటారు.. కానీ దీన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bahubali &colon; à°¦‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి మూవీ ఎంత‌టి హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే&period; ఈ మూవీ రెండు పార్ట్‌లుగా à°µ‌చ్చి అల‌రించింది&period; రెండో పార్ట్ అత్య‌ధిక స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను సృష్టించి భారతీయ చ‌à°²‌à°¨‌చిత్ర à°ª‌రిశ్ర‌à°® రికార్డుల‌ను తిర‌గ‌రాసింది&period; ఇందులో ముఖ్యంగా క‌ట్ట‌ప్ప అస‌లు బాహుబ‌లిని ఎందుకు చంపాడు&period;&period; అనే విష‌యాన్ని తెలుసుకునేందుకే చాలా మంది ఈ మూవీని వీక్షించారు&period; ఈ మూవీ విమ‌ర్శ‌à°² ప్ర‌శంస‌లు కూడా అందుకుంది&period; అయితే ఈ మూవీని ఇప్ప‌టికే à°®‌నం చాలా సార్లు చూశాం&period; కానీ ఇందులో ఉన్న చిన్న చిన్న à°¤‌ప్పుల‌ను à°®‌నం అప్పుడ‌ప్పుడు గ‌à°®‌నిస్తుంటాం&period; అలాంటి ఒక à°¤‌ప్పు గురించే ఇప్పుడు చెప్ప‌బోయేది&period; ఇంత‌కీ అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56172 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bahubali&period;jpg" alt&equals;"bahubali movie have you observed this mistake " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబ‌లి మూవీ మొద‌టి పార్ట్‌లో ఆరంభంలో శివుడు అవంతిక‌ను వెదుక్కుంటూ వెళ‌తాడు&period; ఓ à°¦‌à°¶‌లో ఇద్ద‌రూ క‌లుసుకుని à°¦‌గ్గ‌à°°‌వుతారు&period; ఆ à°¸‌à°®‌యంలో వారు శారీర‌కంగా ఒక్క‌ట‌వుతారు&period; దీన్ని à°¦‌ర్శ‌కుడు పాట‌లో చూపించారు&period; à°ª‌చ్చ బొట్టేసినా అనే పాట‌లో ఇదంతా జ‌రుగుతుంది&period; అయితే అదే పాట‌లో చివ‌ర్లో నీలం రంగు దుస్తులు à°§‌రించిన అవంతిక ఎద‌ à°µ‌స్త్రం వెనుక వైపు ముందుగా ముడి ఉండ‌దు&period; పాట‌లో దాన్ని స్ప‌ష్టంగా చూడ‌à°µ‌చ్చు&period; కానీ ఇంకో సీన్‌లో అదే à°µ‌స్త్రానికి ఆమె ముడి విప్పుతుంది&period; దాన్ని ఆమె వెనుక నుంచి చూడ‌à°µ‌చ్చు&period; ఇది సినిమాలో చాలా చిన్న మిస్టేక్‌&period; కానీ దీన్ని ఎవ‌రూ గ‌à°®‌నించ‌లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-56171" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bahubali-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా సినిమాల్లో దుస్తుల విష‌యంలో పొర‌పాట్లు జ‌à°°‌గ‌డం à°¸‌à°¹‌జ‌మే&period; దీన్ని చాలా మంది గ‌à°®‌నించ‌రు&period; కానీ చాలా ఎక్కువ సార్లు ఏదైనా మూవీని చూస్తే అందులో ఉండే చిన్న చిన్న à°¤‌ప్పులు కూడా à°®‌à°¨‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి&period; వాటిని à°®‌నం వెదికి à°ª‌ట్టుకున్న‌ప్పుడు అదో à°°‌క‌మైన సంతృప్తి భావ‌à°¨ క‌లుగుతుంది&period; అయితే ఇలాంటి చిన్న చిన్న à°¤‌ప్పులు ఉంటే సినిమాకు à°µ‌చ్చే à°¨‌ష్ట‌మేమీ ఉండ‌దు&period; కానీ పెద్ద à°¤‌ప్పులు చేస్తే సినిమా బాక్సాఫీస్ à°µ‌ద్ద విఫ‌లం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుకనే à°¦‌ర్శ‌కులు ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా చాలా సునిశితంగా గ‌à°®‌నిస్తూ సినిమాలు తీస్తుంటారు&period; దీంతో చాలా à°µ‌à°°‌కు à°¤‌ప్పులు రావు&period; కానీ అనుకోకుండా లేదా చూడ‌కుండా à°µ‌స్తే ఏమీ చేయ‌లేరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-56170" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bahubali-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts