ఆధ్యాత్మికం

అలాంటి పువ్వులు ఇంట్లో ఉంటే అరిష్టం.. వెంటనే వాటిని తొలగించండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన భారతీయులు వాస్తుశాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు అనే విషయం మనకు తెలిసిందే&period;చిన్న పని నుంచి మొదలుకొని పెద్ద పెద్ద పనులను చేసేటప్పుడు వాస్తును పరిశీలించి ఆ పనులను చేస్తారు&period;ఏ మాత్రం వాస్తు లోపం ఉన్న మన ఇంటి పై నెగిటివ్ ప్రభావం ఏర్పడి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ముందుగానే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువును సమకూర్చుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రంలో దోషాలు కూడా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసినదే&period; అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పువ్వులకు కూడా దోషాలు ఉంటాయని మీకు తెలుసా&period; పువ్వులకు దోషాలు ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా&period;&period;పువ్వులకు కూడా దోషాలు ఉంటాయి అలాంటి పువ్వులను మనం ఇంటికి తెచ్చుకుంటే లేదా అలాంటి పువ్వులు పూసే చెట్లు మన ఇంట్లో ఉంటే పెద్ద ఎత్తున మనం నష్టపోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63661 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;flowers&period;jpg" alt&equals;"if you have this flowers in home then remove them immediately " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం పూల మొక్కలను పెంచుతూ ఉంటాము&period; అయితే వాటిని సరిగ్గా చూసుకొని సమయంలో అవి ఎండిపోయి వాడిపోతూ ఉంటాయి&period; ఈ విధంగా వాడి పోతున్నప్పటికీ ఆ మొక్కల నుంచి పుష్పాలు వికసిస్తాయి&period; ఈ విధమైన వాడిపోయిన మొక్కల నుంచి పుష్పించే పుష్పాలను ఇంటిలోకి తీసుకురావడం వల్ల ఆ మొక్క పై పడిన ప్రభావం మన ఇంటి పై కూడా పడుతుందని పండితులు చెబుతున్నారు&period; అదేవిధంగా వాడిపోయిన నీరసించి పోయిన పుష్పాలతో ఎల్లప్పుడూ కూడా పూజ చేయకూడదు&period; ఎప్పుడు తాజాగా ఉండే పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆ దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది&period;ఎట్టి పరిస్థితులలో కూడా వాడిపోయిన పుష్పాలతో పూజ చేయకూడదని అలాంటి పుష్పాలను ఇంటికి తీసుకురాకూడదు అని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts