ఆధ్యాత్మికం

మీకు ఏదైనా బాధ ఉంటే దేవుడి ముందు చెప్పుకుని ఏడ్చేయండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడి దగ్గర కూర్చుని చాలా మంది ఏడుస్తూ ఉంటారు&period; దేవుడి దగ్గర కూర్చుని ఏడిస్తే ఏమవుతుంది&period;&period;&quest; సాధారణంగా మనకి ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుణ్ణి ప్రార్థించి&comma; ఆ కష్టం నుండి బయట పడేయమని కోరుకుంటాము&period; వాళ్ల కష్టాలని వాళ్ళ బాధల్ని భగవంతుడికి చెప్పుకుని బాధ పడుతూ ఉంటారు&period; ఆ క్రమంలో కొంత మంది తెలియక ఏం చేస్తూ ఉంటారు&period;&period;&quest; అయితే బరువుగా ఉన్న మనసు భగవంతుడికి మనం చెప్పుకోవడం వలన తేలికగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనసులో బాధ అంతా కూడా పోతుంది&period; అనుకున్నది అవుతుందా లేదా కష్టం తీరుతుందా లేదా అనే మాట పక్కన పెట్టేస్తే మనసు కుదురుగా ఉంటుంది&period; లోలోపల సంతోషం కలుగుతుంది&period; బాధ పోయినట్లు బరువు తొలగిపోయినట్లు మనకి కలుగుతుంది&period; భగవంతుడితో కాకుండా మన యొక్క బాధని మనం ఇతరులకి చెప్పినట్లయితే ఇతరులు వాళ్ళని చూసి హేళన చేస్తారు తప్ప బాధ నుండి మనం బయటకి వచ్చేలేము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89980 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;cry&period;jpg" alt&equals;"if you have any problems tell before god and cry " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా జాలిగా వాళ్ళు మనల్ని చూస్తారు&period; అదే భావన వాళ్ళల్లో ఎప్పటికీ ఉండిపోతుంది&period; కాబట్టి చాలా మంది భగవంతుడు దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క బాధలను చెప్పి ఏడుస్తారు&period; ఒకవేళ కనుక కోరిక తీరిపోయింది అంటే భగవంతుడు తీర్చారని భావిస్తారు&period; కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్లి మన యొక్క బాధని చెప్పుకుని ఏడవడం కూడా ఒకందుకు మంచిదే&period; కాస్త తేలిక పడుతుంది మనసు&period; అలానే భారం తగ్గుతుంది&period; బాధ పోతుంది హాయిగా ఉండొచ్చు పాజిటివ్ గా ఉంటాము మంచి ఎనర్జీ వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts