vastu

ఇలాంటి టాటూల‌ను వేయించుకుంటే నెగెటివ్ ఎనర్జీ మీ చుట్టూనే ఉంటుంది జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌ అయిపోయింది&period; చిన్నా పెద్దా&comma; ముసలి&comma; ముతక అని లేదు&period;&period; నచ్చిందా ఏదో ఒకటి వేయించుకుంటున్నారు&period; టాటూ వేయించుకుందాం అనుకుంటారు కానీ చాలా మందికి అసలు ఎలాంటిది వేయించుకోవాలి అని తెలియదు&period; ఏదో ఒకటి నచ్చితే దాన్ని టాటుగా వేయించుకుంటారు&period; కానీ ప్రతీ టాటూకు ఒక అర్థం ఉంటుంది&period; అది చూసేవాళ్లకు తెలియకపోయినా మీకు తెలియాలి&period; కొన్ని టాటూల వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వస్తుందట&period; పోయి పోయి అలాంటివి వేయించుకుంటే ఫ్యాషన్‌ ఏమో కానీ మీ మైండ్ పాడ‌వుతుంది&period; కొన్ని రకాల టాటూ డిజైన్లను ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు&period; అవేంటో చూద్దామా&period; గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం&period; అయితే ఇది తిరగబడిన విధంగా టాటూ వేయించుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి&period; ఇలా తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్ జీవితంలోని పాజిటివిటిని హరించే అశుభ సంకేతంగా భావిస్తారు&period; ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పగిలిన గడియారం దురదృష్టానికి సంకేతం&period; వాస్తు ప్రకారం పగిలిన గడియారం ఆగిపోయిన సమయానికి చిహ్నం&period; అలాంటి పచ్చ బొట్టు శరీరం మీద వేసుకుంటే జీవితంలో పురోగతి కుంటుపడుతుంది&period; పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదు&period; పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం&period; పగిలిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు&period; ఇలాంటి చిహ్నాన్ని శరీరం మీద వేసుకోవడం అశుభం అని వాస్తు చెబుతోంది&period; ఇది జీవితంలోకి ప్రతికూలతను ఆహ్వానిస్తుంది&period; ఇటువంటి టాటూలు శరీరం మీద వేయించుకున్న వారికి వ్యక్తిగత&comma; వృత్తిపరమైన&comma; వ్యాపార సంబంధ సమస్యలు ఉంటాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89977 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;tattoo-1&period;jpg" alt&equals;"wearing this type of tattoos will attract negative energy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి&period; దురదృష్టాన్ని ఆకర్శిస్తాయట&period; జీవితంలో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి&period; వాటిని వ్యక్తం చేసే విధానం మన జీవితాలను ప్రభావితం చేస్తాయి&period; దుఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది&period; అలాగే మనిషి పుర్రె&comma; పిల్లి&comma; గబ్బిలం వంటి టాటూలు కూడా మీ జీవితానికి హానికరమే అని పండితులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts