ఆధ్యాత్మికం

Holy Basil Plant : తులసి మొక్క‌ను పెంచుతున్న వారు క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Holy Basil Plant &colon; ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి&period; తులసి మొక్కని ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తూ ఉంటారు&period; తులసి మొక్క లేని ఇల్లు దరిద్రంతో ఉంటుంద‌ని పండితులు అంటున్నారు&period; అయితే తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది&period; పురాణాల్లో శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు&comma; ఎంతకీ తూగని శ్రీకృష్ణుడు తులసి మొక్క కాడ వేయగానే తూగుతాడు&period; తులసి మొక్కకి ఉన్న దైవ శక్తి అటువంటిది&period; హిందూ ఆచార సంప్రదాయాలలో తులసికి అత్యంత ప్రాధాన్యత ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసిని ప్రత్యేకంగా కోటలో ఉంచి పూజ చేస్తారు&period; అయితే&comma; తులసి మొక్కని పెంచేటప్పుడు మాత్రం కొన్ని పొరపాట్లని చేయకూడదు&period; ముఖ్యంగా ఎలా పడితే అలా తులసి మొక్కని పెంచకూడదని శాస్త్రం అంటోంది&period; కాబట్టి తులసికి సంబంధించి కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు చూసేద్దాం&period; ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది&period; తులసి మొక్కని కానీ తులసి కోటని కానీ ఎప్పుడూ తూర్పు వైపు పెట్టడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58273 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;tulsi-plant-1-1&period;jpg" alt&equals;"if you have tulsi plant in your home then you must follow these rules " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తరంలో కానీ&comma; ఈశాన్య దిక్కున కానీ పెట్టుకోవచ్చు&period; ఈ దిక్కుల్లో ఉంటే&comma; అంతా మంచి జరుగుతుంది&period; మీకు శుభం కలుగుతుంది&period; తులసి మొక్క పెట్టిన చోట&comma; శుభ్రంగా ఉండాలి&period; బాగా కాంతి వచ్చేటట్టు ఉండాలి&period; చీకట్లో ఉండకూడదు&period; అలా ఉంటే ఇంటికి దరిద్రం&period; దుమ్ము ఉన్నచోటని కూడా తులసి మొక్కని పెట్టకూడదు&period; తులసి మొక్కని పెట్టినప్పుడు&comma; కాస్త ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి&period; అంటే ఏదైనా కుండీలో కానీ తులసికోటలో కానీ మీరు పెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి మొక్కకి కచ్చితంగా రోజు నీళ్లు పొయ్యాలి&period; తులసి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీని ఇంటికి తీసుకువస్తుంది&period; దాంతో కుటుంబ సభ్యులందరికీ అదృష్టం కలుగుతుంది&period; తులసి మొక్క దగ్గర రోజు పూజ చేయడం మంచిది&period; కొంతమంది తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు&period; అలానే ఇంకొందరు దీపారాధన చేస్తూ ఉంటారు&period; ఇలా తులసి దగ్గర ఏ పూజలు చేసినా కూడా అభివృద్ధికి అది సహాయపడుతుంది&period; కాబట్టి ఈ విధంగా పాటిస్తూ ఉండండి&period; అప్పుడు కష్టాలు ఏమీ ఉండవు&period; సంతోషంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts