ఆధ్యాత్మికం

ఇంట్లో కుబేర యంత్రాన్ని ఇలా పెడితే డ‌బ్బే డ‌బ్బు.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైనా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా&period;&period; జీవించడానికి సరిపడా డబ్బు లేకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినా కుబేరుడి యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు&period; ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బు కొరత తీరిపోయి క్రమంగా ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి&period; అయితే ఇంట్లో కుబేర‌ యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అయితే దీనికి కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి&period; కుబేర యంత్రాన్ని సరైన దిశలో మాత్రమే ఉంచాలి&period; వాస్తు నియమాలను అనుసరించకుండా కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రయోజనం లభించదు&period; హిందూ మతంలో సంపదను పెంపొందించుకోవడానికి కుబేరుడిని పూజిస్తారు&period; ఇంటి ఉత్తరం దిక్కుకు అధిపతి కుబేరుడు&period; కనుక ఉత్తర దిక్కుని కుబేరుని నివాసంగా భావిస్తారు&period; ఐశ్వర్యానికి దేవుడైన కుబేరుడి కరుణను పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు ఏర్పడవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తర దిక్కును కుబేరుడి దిక్కుగా భావిస్తారు&period; కనుక ఈ దిశను వాస్తు దోషాలు లేకుండా ఉంచడానికి ఇంటి ఉత్తరం వైపు గోడపై కుబేర యంత్రాన్ని అమర్చాలి&period; వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ఎప్పుడూ ఉత్తరం వైపు తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోండి&period; ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది&period; అంతేకాదు లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది&period; ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మి కుబేరుల ఆశీర్వాదం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82882 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;kubera-yantram&period;jpg" alt&equals;"kubera yantram put this in your home like this for wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో కుబేర యంత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది&period; కనుక కుబేర‌ యంత్రాన్ని ఆచారాల ప్రకారం పూజించిన తర్వాత ఇంటి ఉత్తర దిశలో మాత్రమే ఉంచండి&period; ఇలా చేయడం వలన కుబేరుడి ఆశీస్సులు ఆ ఇంటి యజమానిపై సదా నిలిచి ఉంటాయి&period; ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు&period; అంతేకాదు ఆగిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తి అవ్వడం ప్రారంభమవుతాయి&period; జీవితంలోని ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు&period; అందువల్ల కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచే ముందు ఏర్పాటు చేయాల్సిన దిశను గుర్తుంచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts