ఆధ్యాత్మికం

వినాయకుడి శరీరంలోని భాగాలు దేనిని చూచిస్తాయో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా ఆ కార్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడికి పూజలు చేస్తాము&period; ముందుగా వినాయకుడి పూజ అనంతరమే ఇతర పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తాము&period; వినాయకుడు చూడగానే నాలుగు చేతులు కలిగి ఉండి&comma; గజముఖం&comma; కలిగి ఉంటాడు&period; అయితే వినాయకుడి శరీరంలోని ప్రతి భాగం ఒక్కో దానికి సంకేతం&period; మరి వినాయకుడి శరీరంలోని ఏ భాగం దేనిని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చూడగానే వినాయకుడి తల మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది&period; తల పెద్దదిగా ఉండటం వల్ల వినాయకుడికి తెలివితేటలు ఎక్కువ&period; వినాయకుడి తొండం ఎప్పుడు ఎడమవైపు తిరిగి ఉండి ఓంకారాన్ని చూపిస్తుంది&period; ఎడమ వైపు సూచించడం వల్ల చంద్రుని శక్తి మనలో ప్రసారమవుతుంది&period; అదే కుడివైపుకు ఉంటే సూర్యుడు శక్తి ప్రసారం అవుతుంది&period; వినాయకుడి చేతిలోని పద్మం సత్యానికి ప్రతీక&comma; అదేవిధంగా మరొక చేతిలోని గొడ్డలి బంధాలకు సూచిక&period; మూడవ చేతిలోని లడ్డూ సంతోషానికి&comma; అభయ ముద్ర భరోసాకు సంకేతం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64248 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-ganesh&period;jpg" alt&equals;"lord ganesha body parts and their explanations " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడి పెద్ద చెవులు ఎక్కువగా వినటానికి చిన్న నోరు తక్కువ మాట్లాడటానికి&comma; కళ్ళు ఏకాగ్రతను పెంచడానికి&comma; ఏకదంతం సృష్టిలోని భిన్నత్వానికి సంకేతం&period;ఇక వినాయకుడి పెద్ద పొట్ట సుఖసంతోషాలను సమానంగా స్వీకరించడానికి సంకేతంగా సూచిస్తుంది&period;ఈ విధంగా వినాయకుడి శరీరంలోని ప్రతి భాగం ఒక్క విషయానికి సంకేతంగా నిలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts