వినోదం

Pushpa : బ‌న్నీని న‌గ్నంగా చూపించాల‌ని అనుకున్న సుకుమార్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pushpa &colon; అల్లు అర్జున్ తొలిసారి ఊర‌మాస్‌లో క‌నిపించిన చిత్రం పుష్ప‌&period; సుకుమార్ à°¦‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది&period; పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ à°¨‌ట విన్యాసం అదిరిపోయింది&period; శ్రీవ‌ల్లిగా à°°‌ష్మిక కూడా అల‌రించింది&period; మొద‌టి పార్ట్ కు రూ&period;150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది&period; తెలుగులో రూ&period;102 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది&period; మొద‌టి 9 రోజుల్లో ఈ సినిమాకు రూ&period;123 కోట్ల షేర్ వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ప్ర‌స్తుతం పుష్ప 2 సినిమా ప్ర‌à°¦‌ర్శింప‌à°¬‌డుతుండ‌గా&comma; ఓ ఇంట‌ర్వ్యూలో సుకుమార్ షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించారు&period; మొద‌టి పార్ట్ క్లైమాక్స్‌లో విలన్‌ ఫహద్‌ ఫాజిల్‌&comma; అల్లు అర్లున్‌ అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే&period; ఇద్దరూ కూడా అండర్ వేర్ లో కనిపించి చాలా పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు&period; కానీ ప్రేక్షకులను ఆ సీన్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది&period; ఈ క్లైమాక్స్‌ సీన్‌పై దర్శకుడు సుకుమార్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64244 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pushpa-1&period;jpg" alt&equals;"sukumar told interesting facts about pushpa 1 climax scenes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ&comma; ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌ షర్ట్‌ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు&period; నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా&period; కానీ&comma; తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం అని సుకుమార్‌ చెప్పుకొచ్చాడు&period; మొదటి భాగంతో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేయ‌గా అసలు కథను సెకండ్‌ పార్ట్‌లో చూపించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts