ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడికి ఇష్ట‌మైన ప‌నులు ఇవే.. ఇలా చేశారంటే.. బోలెడంత ఫ‌లితం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; శివుని ఆజ్ఞ లేనిదు చీమైనా కుట్ట‌దు అని à°®‌à°¨ పెద్ద‌లు చెబుతూ ఉంటారు&period; అటువంటి మహా శివుని అనుగ్ర‌హం à°®‌à°¨‌పై ఉండాల‌ని అనేక à°°‌కాల పూజ‌లు&comma; ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాము&period; జీవితంలో ఎదగాల‌ని à°®‌నం ఎంత ప్ర‌à°¯‌త్నించినా ఆ శివుని ఆజ్ఞ లేనిదే మనం ఏది సాధించ‌లేము&period; ఆ శివుని మెప్పు పొంది శివానుగ్ర‌హం à°®‌à°¨‌పై ఉండాలంటే శివున్ని కొన్ని ప్ర‌త్యేక‌మైన à°µ‌స్తువులు&comma; పూలతో పూజించాల‌ని పండితులు చెబుతున్నారు&period; కష్టాలు&comma; బాధ‌లు&comma; à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు శివునికి ఇష్ట‌మైన à°ª‌నులు చేయ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా శివుని అనుగ్ర‌హాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period; శివుని అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి à°®‌నం చేయాల్సిన à°ª‌నులు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొద‌ట‌గా శివున్ని సోమ‌వారం నాడు పూజించాలి&period; శివున్ని పూజించే ముందు శుభ్రంగా à°¤‌à°²‌స్నానం చేసి శుభ్ర‌మైన à°µ‌స్త్రాల‌ను à°§‌రించి నుదుటున విభూతి ధార‌à°£ చేయాలి&period; శివున్ని à°¸‌à°®‌యంలో 108 సార్లు ఓం à°¨‌మఃశివాయ అనే మంత్రాన్ని జ‌పించాలి&period; అలాగే శివుని పూజించ‌డానికిముందుగా వినాయ‌కుడిని పూజించాలి&period; శివుడికి కుంకుమ పెట్ట‌కూడదు&period; విభూతి&comma; గంధం మాత్ర‌మే పెట్టాలి&period; శివుడు ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు&period; అదేవిధంగా సోమ‌వారం నాడు శివాల‌యానికి వెళ్లి à°¶à°¿à°µ‌లింగానికి అభిషేకాన్ని చేయించాలి&period; శివునికి మాత్రం తుల‌సి ఆకుల‌ను అస్స‌లు à°¸‌à°®‌ర్పించ‌కూడ‌దు&period; అదే విధంగా సోమ‌వారం రోజున శివుడికి బిల్వ à°ª‌త్రాల‌ను à°¸‌à°®‌ర్పించ‌డం à°µ‌ల్ల జ‌న్మ జ‌న్మ‌à°² పాపాలు తొల‌గిపోతాయి&period; కోటి జ‌న్మ‌à°² పుణ్యం à°²‌భిస్తుంది&period; శివున్ని శంకు పుష్పాలు&comma; తామ‌à°° పువ్వుల‌తో పూజించ‌డం à°µ‌ల్ల పాపాలు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53934 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-shiva-2-1&period;jpg" alt&equals;"lord shiva likes this works " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పారిజాత పుష్పాల‌తో పూజించ‌డం à°µ‌ల్ల à°¸‌క‌à°² సంప‌à°¦‌లు క‌లుగుతాయి&period; జిల్లేడు పువ్వుల‌తో పూజించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అదే విధంగా శివున్ని à°®‌ల్లెపువ్వుల‌తో పూజించ‌డం à°µ‌ల్ల వివాహం జ‌రుగుతుంది&period; అదే విధంగా శివుడు సంప‌గి పూల‌కు శాపం విధించ‌నట్టుగా పురాణాలు చెబుతున్నాయి&period; క‌నుక సంప‌గి పూల‌తో శివున్ని పూజించ‌కూడ‌దు&period; అలాగే à°¸‌క‌à°² శుభాలు క‌à°²‌గాంటే సోమ‌వారం నాడు శివుడితో పాటు అమ్మ‌వారికి కూడా పూజ‌లు చేయాలి&period; అలాగే సోమవారం నాడు శివున్ని పూజించే వారు ధూమ‌పానం&comma; à°®‌ద్య‌పానం చేయ‌కూడ‌దు&period; మాంసాహారాన్ని&comma; ఉల్లిపాయ‌లు తీసుకోకూడ‌దు&period; అలాగే గ్ర‌à°¹ దోషాల‌తో బాధ‌à°ª‌డే వారు సోమ‌వారం నిత్యం à°¶à°¿à°µ‌నామ‌స్మ‌à°°‌à°£‌లోనే ఉండాలి&period; ఈ విధంగా శివుడికి ఇష్ట‌మైన పూల‌తో పూజించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయ‌ని à°¸‌క‌à°² శుభాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts