హెల్త్ టిప్స్

Drinking Water : నీళ్ల‌ను రోజూ ఇలా తాగండి.. నెల రోజుల్లోనే 5 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Drinking Water &colon; అధిక à°¬‌రువు&period;&period; నేటి à°¤‌రుణంలో అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న à°¸‌à°®‌స్య ఇది&period; కార‌ణాలు ఏమున్నా ప్ర‌స్తుతం చాలా మంది స్థూల‌కాయులుగా మారిపోతున్నారు&period; ఈ క్రమంలో అలా పెరిగిన à°¬‌రువును à°¤‌గ్గించేందుకు నానా తంటాలు à°ª‌డుతున్నారు&period; కొంద‌రు మందులు మింగ‌డం&comma; ఎక్స‌ర్‌సైజులు చేయ‌డం చేస్తుంటే ఇంకొంద‌రు యోగా&comma; ప్రాణాయామం వంటి వాటిని అవలంబిస్తున్నారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; నీటి వల్లే à°®‌నం అధిక శాతం à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని&period; అవును&comma; మీరు విన్న‌ది నిజమే&period; కింద సూచించిన విధంగా నీటిని తాగితే కేవ‌లం 10 రోజుల్లోనే 5 కిలోల à°¬‌రువు à°¤‌గ్గుతార‌ట‌&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ&comma; కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగండి&period; ఇది క‌డుపులో ఏర్ప‌డే అసిడిటీ&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌à°¡‌మే కాదు&comma; అధిక à°¬‌రువును కూడా à°¤‌గ్గిస్తుంది&period; ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డానికి ముందు గానీ&comma; బ్రేక్‌ఫాస్ట్ చేసిన à°¤‌రువాత గానీ ఒక గ్లాస్ నీరు తాగాలి&period; అయితే క‌నీసం 30 నిమిషాల ముందు లేదా à°¤‌రువాత ఇలా చేయాలి&period; అలాగే à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నం చేయ‌డానికి అర‌గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి&period; దీంతో ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; à°¤‌ద్వారా క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లిగి భోజ‌నం కూడా à°¤‌క్కువ‌గా తింటాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53930 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;water&period;jpg" alt&equals;"drink water like this to shed 5 kilos of weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్రించ‌డానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి&period; అది అర్థ‌రాత్రి à°¸‌మయంలో క‌లిగే ఆక‌లిని నియంత్రిస్తుంది&period; పైన చెప్పిన à°¸‌మయాల్లో కాకుండా రోజు మొత్తంగా వివిధ à°¸‌à°®‌యాల్లో 9 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి&period; ఇది à°¶‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది&period; దీంతోపాటు అధిక à°¬‌రువును కూడా à°¤‌గ్గిస్తుంది&period; సోడా&comma; జ్యూస్ వంటివి తాగాల్సి à°µ‌చ్చిన‌ప్పుడు వాటికి à°¬‌దులుగా ఒక్కో గ్లాస్ నీటిని తాగండి&period; దీంతో à°¶‌రీరంలో అద‌à°¨‌పు షుగ‌ర్స్ చేర‌వు&period; à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రేక్‌ఫాస్ట్&comma; లంచ్ చేసినా గానీ ఆక‌లిగా ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి ఆ మిశ్ర‌మాన్ని తాగండి&period; దీంతో ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; à°®‌ళ్లీ ఆక‌లి వేయ‌దు&period; à°¬‌రువు కూడా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; పైన చెప్పిన విధంగా నీటిని రోజూ తాగుతూ&comma; à°¸‌రైన వేళ‌కు భోజ‌నం చేస్తూ&comma; వ్యాయామం చేస్తుంటే అతి à°¤‌క్కువ వ్య‌à°µ‌ధిలోనే సుల‌భంగా అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts