ఆధ్యాత్మికం

భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో శివుడికి చెందిన ఈ నామాలను స్మ‌రిస్తే చాలు.. మీరు కోరుకున్న‌వి నెర‌వేరుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిమూర్తుల‌లో ఒక‌రైన à°ª‌à°°‌మేశ్వరునికి చాలా మంది à°­‌క్తులే ఉంటారు&period; కేవ‌లం ఆయ‌à°¨ నామ స్మ‌à°°‌à°£ చేస్తే చాలు à°ª‌à°°‌à°µ‌శించి పోతాడ‌ని పండితులు చెబుతారు&period; అందుక‌నే భూత ప్రేత పిశాచ రాక్ష‌సాది గ‌ణాలు మొద‌లుకొని మాన‌వులు&comma; దేవ‌à°¤‌లు కూడా చాలా మంది శివారాధ‌à°¨ చేస్తుంటారు&period; పిలిస్తే à°ª‌లికే దైవంగా శివుడు మారి భోళా శంక‌రుడిగా అడ‌గ్గానే à°µ‌రాలు ఇస్తుంటాడు&period; అయితే శివున్ని ప్ర‌à°¸‌న్నం చేసుకోవాలంటే అష్టోత్త‌రం చ‌à°¦‌వాల‌ని పండితులు చెబుతుంటారు&period; కానీ 108 నామాల‌ను చ‌à°¦‌వాలంటే చాలా ఓపిక‌&comma; సమ‌యం ఉండాలి&period; పైగా à°¤‌ప్పులు లేకుండా చ‌à°¦‌వాలి&period; అది చాలా క‌à° à°¿à°¨‌మైంది&period; అయితే అష్టోత్త‌రం చ‌à°¦‌à°µ‌లేమ‌ని అనుకునే వారు కేవ‌లం 8 à°¶à°¿à°µ నామాల‌ను ఉచ్చ‌రిస్తే చాలు&comma; అష్టోత్త‌రం చ‌దివినంత పుణ్యం à°µ‌స్తుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరమశివునికి పూజ చేసేటప్పుడు&comma; à°¶à°¿à°µ అష్టోత్తరంతో &lpar;108 నామాలు&rpar; పూజ చేయాలి&period; ఒకవేళ పూజకు సమయం లేక&comma; ఏదో కారణం చేత సమయం లేకుంటే అప్పుడు ఎనిమిది నామాలతో చేస్తే à°¶à°¿à°µ పూజ పూర్తి అయినట్టే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86433 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lord-shiva-1&period;jpg" alt&equals;"lord shiva will be pleased if you read his 8 names " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఈ ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&rpar;భవాయ దేవాయ నమః&comma; 2&rpar;శర్వాయ దేవాయ నమః&comma; 3&rpar;ఈశానాయ దేవాయ నమః&comma; 4&rpar;పశుపతయే దేవాయ నమః&comma; 5&rpar;రుద్రాయ దేవాయ నమః&comma; 6&rpar;ఉగ్రాయ దేవాయ నమః&comma; 7&rpar;భీమాయ దేవాయ నమః&comma; 8&rpar;మహతే దేవాయ నమః&period; ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది&period; మీరు కోరిన à°µ‌రాల‌ను శివుడు అంద‌జేస్తాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts