ఆధ్యాత్మికం

ఎంతటి దరిద్రాన్నైనా వదిలించే దివ్య మంత్రం ఇది.. రోజూ క‌చ్చితంగా ప‌ఠించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో కొట్టుమిట్టాడుతున్నారు&period; కొంద‌రికి సంపాద‌à°¨ à°¸‌రిగ్గా ఉండ‌డం లేదు&period; కొంద‌రు à°§‌నం సంపాదించినా కూడా చేతిలో నిల‌à°¬‌à°¡‌డం లేదు&period; ఇలా అనేక à°°‌కాలుగా చాలా మందికి à°¡‌బ్బు à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; అయితే à°¡‌బ్బు à°¸‌à°®‌స్య ఉన్న‌వారు కింద చెప్పిన చిన్న మంత్రాన్ని రోజూ à°ª‌ఠిస్తే చాలు&comma; దాంతో à°²‌క్ష్మీదేవి అనుగ్ర‌హం మీపై క‌లుగుతుంది&period; à°§‌నం సంపాదిస్తారు&period; చేతిలో à°§‌నం నిలుస్తుంది&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period; ఇక ఆ మంత్రం ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతటి దరిద్రాన్నయినా సరే అతి తక్కువ సమయంలో తప్పించి సమస్త శోభన సంపత్తులనూ ప్రసాదించగల సిద్ధమంత్రమిది&period; మొదటిరోజున -1008 సార్లు&comma; తర్వాత రోజు నుంచి ప్రతిరోజూ 108 సార్లు చొప్పున పఠిస్తే దరిద్రం మన దరికి రాదంటున్నారు పండితులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86429 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;wealth&period;jpg" alt&equals;"read this mantram daily to get rid of money problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏకాసనంలో ఈ మంత్ర జపం చేయాలి&period; 27 రోజులలో ప్రతిఫలం చూపిస్తుందని ఎందరో పెద్దలు చెప్పిన మంత్రమిది&period; ఓం హ్రీం త్రిభువన పాలిన్యై &vert; మహాలక్ష్మై &vert;&comma; అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ &vert;&comma; ప్రచురం ధనం మే దేహిదేహి &vert; క్లీం హ్రీం శ్రీం ఓం &vert;&vert;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మంత్రాన్ని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా à°ª‌ఠించ‌డం à°µ‌ల్ల ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోయి à°§‌నం క‌à°¨‌క à°µ‌ర్షంలా కురుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts