ఆధ్యాత్మికం

ఎంతో వింత‌లు ఉన్న జ‌లాశ‌యం ఇది.. ఇందులో దిగితే చ‌ర్మ వ్యాధులు న‌యం అవుతాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ భూప్రపంచంలో మనకి తెలియని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి&period; వాటిలో ఇది కూడా ఒక‌టి&period; ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించింది&period; ఆ జలాశయం పేరు భీంకుండ్&period; ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది&period; దీని ప్ర‌త్యేక‌à°¤ ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే పెరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో ఎపుడైతే సడెన్ గా ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందో స్థానికులు త్వరలోనే ఏదో ఆపద ముంచుకు రానుందని జ్యోస్యం చెప్పేస్తారు&period; ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జ్యోస్యం 100కి 100 పాళ్ళు చాలాసార్లు నిజమైంది&period; ఈ జలాశయానికి సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం సాధారణంగా చెరువుల్లో&comma; బావుల్లో&comma; జలాశయాలలో గనక ఎవరైనా మునిగి చనిపోతే కొన్ని రోజులకు వారి శరీరం ఉబ్బి పైకి తేలుతుంది&period; కానీ ఈ జలాశయంలో ఎవరైనా మునిగిచనిపోయారో ఇక వారి శవం అడ్రస్ ఆ దేవుడికే తెలియాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79554 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bheem-kund&period;jpg" alt&equals;"many mysteries in this bhim kund water reservoir " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరొక ఆశ్చర్యకరమైన విషయంఏంటంటే ఎన్నో అడ్వాన్సెడ్ ఎక్విప్ మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ జలాశయం లోతు మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ చెప్ప‌లేక‌పోయారు&period; ఈ జలాశయంలోని నీరు సముద్రపు నీటిలాగా బ్లూకలర్ లో వుండి ట్రాన్సపరెంట్ గా క్లిస్టర్ క్లియర్ గా ఉంటుంది&period; ఈ జలాశయంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని&comma; సర్వపాపాలు నశిస్తాయని&comma; ఈ నీరు మాలయా పర్వతప్రాంతాలలోని పవిత్రగంగా జలంతో సమానమని కొంతమంది బలంగా నమ్ముతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ జలాశయం రహస్యం తెలుసుకోవటానికి డిస్కవరీ ఛానల్ టీంసభ్యులు రంగంలోకి దిగారు&period; భారత మిలటరీ విభాగానికి చెందిన గజ ఈతగాళ్ళు సైతం క్రిందికి దిగారు&period; కానీ ఈ మిస్ట‌రీని చేధించ‌లేక చేతులెత్తేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts