ఆధ్యాత్మికం

పురుషులు ఏయే రోజుల్లో త‌ల‌స్నానం చేస్తే ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులు ఒక్కోరోజు తలస్నానం చేస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు&period; కొన్ని రోజుల్లో చేసే తలస్నానం శుభాలను కలిగిస్తే&period;&period; కొన్ని రోజుల్లో చేస్తే తీవ్ర నష్టాలను కలిగిస్తుందని పురోహితులు చెబుతున్నారు&period; ఇప్పుడు ఏ రోజుల్లో పురుషులు తలస్నానం చేస్తే మంచిది&comma; ఏ రోజుల్లో మంచిది కాదో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదివారం తలస్నానం తాపాన్ని&comma; కోర్కెలను పెంచుతుంది&period; సోమవారం తలస్నానం అందాన్ని పెంచుతుంది&period; మంగళవారం తలంటు స్నానం విపరీత దుఃఖాలకు కారణమవుతుంది&period; బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీ దీవెనలు లభిస్తాయి&period; గురువారం నాడు తలస్నానం చెయ్యటం ద్వారా ఆర్థిక నష్టాలు విపరీతంగా ఉంటాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86723 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;men-&period;jpg" alt&equals;"on which days men should do head bath " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం తలస్నానం చేస్తే ఆపదలు వస్తాయట&period; శనివారం తలస్నానం చేస్తే మహా భోగము కలుగుతుందట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts