వైద్య విజ్ఞానం

స్త్రీల‌లో ఈ శ‌రీర భాగాల‌ను పురుషులు తాకితే చాలు.. మంచి మూడ్ వ‌స్తుంది..

ఆడవారి శరీరంలో సెక్స్ కు ప్రేరేపించే 5 సున్నితమైన ప్లేస్ లు ఉన్నాయి. అక్కడ టచ్ చేస్తే వారికి శృంగార కోరికలు మొదలవుతాయట. ఎక్కడ టచ్ చేస్తే వారికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కాలర్ బోన్ వద్ద చర్మం చాలా సున్నితం. అక్కడ టచ్ చేస్తే ఆమెకు మంచి అనుభూతి కలుగుతుంది.

వేళ్లు కొనలు (ఫింగర్ టిప్స్).. ఫోర్ ప్లే సమయంలో చేతి కొనలను నాలికతో టచ్ చేస్తూ నోటిలో పెట్టుకుంటే చాలు ఆమె మీ ప్రేమకు ఫిదా అవుతుంది.

women will get more excitement when men touches them there

వెన్నెముక పొడవునా సున్నితంగా ముద్దులు పెట్టండి. ఆమె ఎంతో హాయిగా ఫీలవుతుంది. చెవులను టచ్ చేయడమే కాదు.. అక్కడ సుతిమెత్తగా కొరికితే ఆమె స్వర్గాన్ని చూస్తుంది. ఆమె కాలి వేళ్లను సుతి మెత్తగా కొరకండి. దీనివల్ల మరింత మూడ్ వస్తుంది.

Admin

Recent Posts