ఆధ్యాత్మికం

Sai Baba : గురువారం సాయిబాబాకు ఇవి పెట్టండి.. అనుకున్న‌వ‌న్నీ నెర‌వేరుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Baba &colon; సాయిబాబాని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు&period; సాయిబాబాకి ఎంతో మంది భక్తులు ఉన్నారు&period; భక్తుల కోరికలను సాయిబాబా నెరవేరుస్తాడ‌ని భక్తుల నమ్మకం&period; సాయిబాబా కోసం చాలా మంది షిరిడీ కూడా వెళుతూ ఉంటారు&period; గురువారం కనుక ఇలా చేశారంటే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది&period; మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా ఆశీస్సులను పొంది&comma; ఆ కోరికలు నెరవేరాలని&comma; కష్టాల నుండి గట్టెక్కాలని చాలా మంది కోరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అనుకున్న కోరికలు నెరవేరి&comma; బాబా ఆశీస్సులని పొందాలంటే&comma; బాబాకి ప్రీతికరమైన ఈ ఆహార పదార్థాలను పెడితే&comma; క‌చ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి&period; కష్టాలనుండి బయటపడవచ్చు&period; మరి బాబాకి వేటిని సమర్పిస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53695 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sai-baba&period;jpg" alt&equals;"put these to sai baba on thurs day to fulfill wishes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాబాకి పాలకూర అంటే చాలా ఇష్టమట&period; పాలకూరని నైవేద్యంగా పెడితే&comma; బాబా కోరికల్ని నెరవేరుస్తాడ‌ట&period; అలానే బాబాకి హల్వా అంటే చాలా ఇష్టం&period; హల్వాని చేసి బాబాకి పెడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి&period; కిచిడీ కూడా బాబాకి చాలా ఇష్టం&period; కిచిడీ చేసి బాబాకి నైవేద్యంగా పెడితే అనుకున్న కోరికలు నెరవేతాయి&period; కష్టాల నుండి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరికాయ కూడా బాబాకి ఎంతో ప్రీతికరమైనది&period; కొబ్బరికాయని కూడా బాబా కోసం పెట్టండి&period; స్వీట్ లని కూడా బాబాకి చేసి పెట్టొచ్చు&period; స్వీట్లు అంటే కూడా బాబాకి చాలా ఇష్టం&period; అంతే కాదు బాబాకి పండ్లు&comma; పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం&period; ఇలా మీరు బాబాకి పూజ చేసేటప్పుడు వీటిని పెట్టినట్లయితే&comma; కచ్చితంగా కష్టాల నుండి బాబా మిమ్మల్ని బయటపడేస్తాడు&period; మరి ఈసారి బాబాకి పూజ చేసినప్పుడు&comma; ఈ విషయాలని గుర్తు పెట్టుకొని&comma; ఆచరించండి&period; సమస్యలు లేకుండా వుండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts