ఆధ్యాత్మికం

Rudraksha And Rashi : ఏ రాశి వారు ఏ రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rudraksha And Rashi &colon; అంతా మంచి జరగాలని చాలామంది మాల వేసుకోవడం&period;&period; రుద్రాక్షల‌ను ధరించడం వంటివి చేస్తూ ఉంటారు&period; చాలామంది పెద్దలు రుద్రాక్షల‌ని ధరించడాన్ని మీరు చూసి ఉంటారు&period; శివుడి అనుగ్రహాన్ని పొందాలంటే కచ్చితంగా రుద్రాక్షల‌ని ధరించాలని పెద్దలు అంటుంటారు కూడా&period; రుద్రాక్షలు శివుడి కన్నీటి నుండి ఉద్భవించినవి అని భక్తులు నమ్ముతుంటారు&period; రుద్ర పురాణంలో రుద్రాక్ష ధారణ వలన కలిగే ప్రయోజనాలను కూడా వివరించడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఈరోజు మనం రుద్రాక్ష వలన కలిగే ప్రయోజనాల గురించి&comma; ఏయే రాశుల వారు ఎలాంటి రుద్రాక్షలని వేసుకోవాలి అనేది చూద్దాం&period; ఆయా రాశుల వారు వారి రాశులకి అనుగుణంగానే రుద్రాక్షలను ధరించాలి అని పండితులు అంటున్నారు&period; రుద్రాక్షలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51979 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rudraksha&period;jpg" alt&equals;"rudraksha according to zodiac signs " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివిధ పరిణామాలు&comma; వివిధ చారల‌తో రుద్రాక్షలు వివిధ రకాలుగా కనబడుతుంటాయి&period; ప్రతి ఒక్క రుద్రాక్ష కూడా విభిన్నమైన గుణాన్ని కలిగి ఉంటుంది&period; మరి ఏ రాశి వారికి ఎటువంటివి మంచి చేస్తాయో చూద్దాం&period; మేష రాశి వారు అదృష్టాన్ని పొందడం కోసం ఏకముఖి&comma; ద్విముఖి&comma; పంచముఖి రుద్రాక్షలను ధరిస్తే మంచిది&period; వృషభ రాశి వాళ్లయితే చతుర్ముఖ&comma; షణ్ముఖ&comma; 14 ముఖాలు కలిగి ఉన్న రుద్రాక్షలను ధరిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిథున రాశి వాళ్ళైతే చతుర్ముఖ&comma; పంచ ముఖి&comma; పదమూడు ముఖాల రుద్రాక్షలను ధరించడం మంచిది&period; కర్కాటక రాశి వాళ్ళు మూడు&comma; ఐదు&comma; గౌరీ శంకర్ రుద్రాక్షలను వేసుకోవడం మంచిది&period; అదే సింహ రాశి వారైతే మూడు&comma; ఐదు ముఖాల రుద్రాక్షలను ధరించాలి&period; కన్య రాశి వారు నాలుగు&comma; ఐదు&comma; పదమూడు ముఖాల రుద్రాక్షలను వేసుకోవడం మంచిది&period; తుల రాశి వారు కూడా చతుర్ముఖ&comma; ఆరు&comma; 14 ముఖాల రుద్రాక్షలను ధరించాలి&period; వృశ్చిక రాశి వారు ఐదు ముఖాలు ఉండే రుద్రాక్ష‌à°²‌ను&comma; à°§‌నుస్సు రాశి వారు 9 ముఖాల రుద్రాక్ష‌à°²‌ను&comma; మకర రాశి వారు అయితే నాలుగు&comma; ఆరు&comma; 14 ముఖాల రుద్రాక్షలను ధరించాలి&period; అలాగే కుంభ రాశి వారు 7 ముఖాల రుద్రాక్ష‌à°²‌ను&comma; మీన రాశి వారు 11 ముఖాల రుద్రాక్ష‌à°²‌ను à°§‌రిస్తే మంచి జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts