ఆధ్యాత్మికం

పెళ్లి కాని అమ్మాయిలు ఇలా చేస్తే వెంట‌నే వివాహం అవుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని దోషాల వల్లే పెళ్ళిళ్ళు ఆగి పోతున్నాయని నిపుణులు అంటున్నారు&period;&period;వాళ్ళకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా సెట్ అవ్వవు&period;&period;అలాంటి యువతులు కొన్ని పూజలను ప్రత్యేకంగా చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటున్నారు&period;&period; ఇక ఆలస్యం లేకుండా అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదా దేవి మానవులకు కాక దేవుడైన రంగనాథునే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది&period; విష్ణు చిత్తుల వారు ప్రతిరోజూ స్వామివారికి పూల మాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు&period;&period;వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామి వారికి పంపించసాగినది&period; ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణు చిత్తుల వారికి తెలిసి చాలా దుఃఖించి స్వామి వారికి మాలాధారణ కావించరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83262 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;goda-devi&period;jpg" alt&equals;"unmarried girls do this to get married soon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదంతా తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామి వారు విష్ణు చిత్తులతో అదేమీ లేదనీ&comma;ప్రతి రోజూ తనకు గోదా దేవి ధరించిన మాల ధారణే కావాలని ఆదేశిస్తారు&period;ఈ విషయాలు ఏవి తెలియని అమ్మవారు&period;&period;ధనుర్మాసంలో వేకువనే నిద్ర లేచి విష్ణు పూజ చేసి&comma; తన అనుభవాల్నీ&comma; భావాన్ని ఒక గేయం అంటే పాశురం రూపంలో రచించేది&period; ఇలా ప్రతి రోజు ఒక పాశురం చొప్పున 30 పాశురాలను రచించి వాటిని విష్ణువుకు ప్రత్యక్షమై శ్రీరంగం రమ్మనుట&comma; ఆమె తండ్రిని తీసుకొని శ్రీరంగం వెళ్ళుట&comma; శ్రీరంగంలో రంగనాథ స్వామితో వివాహం జరుగుట&comma; వివాహం తరువాత గోదా దేవి రంగనాథునిలో ఐక్యం చెందుటతో కథ ముగుస్తుంది&period;&period; అందుకే పెళ్లికానీ యువతి&comma; యువకులు అమ్మవారి తిరుప్పావైను పారాయణం చేయటం వల్ల వెంటనే పెళ్లి కుదురుతుంది&period;తమ కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts