ఆధ్యాత్మికం

Temples For Moksham : ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే చాలు.. మోక్షం ల‌భిస్తుంది, మాన‌వ జ‌న్మ ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Temples For Moksham &colon; ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°®‌à°¨‌కు à°¦‌ర్శించేందుకు అనేక ఆల‌యాలు ఉన్నాయి&period; అయితే వాటిల్లో కొన్ని ఆల‌యాలు మాత్రం ఎంతో ప్ర‌ఖ్యాతిగాంచాయి&period; వాటికి ప్ర‌త్యేక‌మైన స్థ‌à°² పురాణం ఉంటుంది&period; అలాంటి ఆల‌యాలు చాలానే ఉన్నాయి&period; అయితే à°®‌నిషికి మోక్షం ప్ర‌సాదించే ఆల‌యాలు కూడా ఉన్నాయి&period; వాటిని సంద‌ర్శిస్తే ఇక à°®‌నిషి జ‌న్మ à°®‌ళ్లీ ఉండ‌à°¦‌ట‌&period; మోక్షం à°²‌భిస్తుంద‌ట‌&period; సాక్షాత్తూ à°¶à°¿à°µ à°¸‌న్నిధానం à°²‌భిస్తుంద‌ట‌&period; కైలాసం చేరుకుంటార‌ట‌&period; ఇక అలాంటి ఆల‌యాలు ఏవో&comma; అవి ఎక్క‌à°¡ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్త‌రాఖండ్‌లో ఉన్న à°¬‌ద్రీనాథ్ క్షేత్రం ఎంతో ప్ర‌సిద్ధిగాంచింది&period; ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి సంద‌ర్శిస్తే చాలు&comma; ఇక మోక్షం à°²‌భిస్తుంద‌ట‌&period; à°®‌ళ్లీ జ‌న్మ ఉండ‌à°¦‌ట‌&period; ఇక్క‌à°¡ జోషి à°®‌ఠం ఉంది&period; దీన్ని కూడా సంద‌ర్శించాలి&period; దీంతో ఆత్మ à°ª‌రిశుద్ధం అవుతుంద‌ట‌&period; ఇక గుజ‌రాత్‌లో ఉన్న ద్వారక‌ను కూడా సంద‌ర్శించ‌à°µ‌చ్చు&period; ఈ ఆల‌యాన్ని à°¦‌ర్శించుకున్నా చాలు&comma; ఎంతో పుణ్యం à°²‌భిస్తుంది&period; మోక్షం à°µ‌స్తుంది&period; à°®‌ళ్లీ జ‌న్మ ఉండ‌దు&period; పాపాల నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64256 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;temples&period;jpg" alt&equals;"visit these temples for moksham " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒరిస్సాలోని పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యాన్ని కూడా à°¦‌ర్శించుకోవాలి&period; ఈ క్షేత్రం కూడా ఎంతో పేరుగాంచింది&period; ఏటా ఇక్క‌డికి కొన్ని కోట్ల మంది à°­‌క్తులు à°µ‌స్తుంటారు&period; పూరీ జ‌గ‌న్నాథుడి à°°‌à°¥‌యాత్ర ఎంతో ప్ర‌సిద్ధిగాంచింది&period; ఈ ఆల‌యాన్ని à°¦‌ర్శించుకున్నా కూడా మోక్షం à°²‌భిస్తుంద‌ని చెబుతారు&period; అలాగే à°¤‌మిళ‌నాడులో ఉన్న రామేశ్వ‌రం ఆల‌యాన్ని à°¦‌ర్శించుకున్నా చాలు మోక్షం à°²‌భిస్తుంది&period; శివుడు అనుగ్ర‌హిస్తాడు&period; పాపాల నుంచి విముక్తిని క‌ల్పిస్తాడు&period; ఇలా ఆల‌యాల‌ను à°¦‌ర్శించుకుంటే మోక్షం పొంద‌à°µ‌చ్చు&period; à°®‌ళ్లీ జ‌న్మ ఉండ‌దు&period; మాన‌à°µ జ‌న్మ నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts