ఆధ్యాత్మికం

ఎంతకీ పెళ్లి అవ‌డం లేదా.. ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు, వివాహం అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతోమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కాలం నుండి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నా మీకు పెళ్లి సంబంధం కుదరడం లేదా… అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిందే&period; కొంతమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేస్తే కచ్చితంగా పెళ్లి నిశ్చయమవుతుంది&period; ఇడగుంజి లేదా ఇడన్ గుంజి కి చాలా మంది వెళ్తూ వుంటారు&period; రెండు చేతుల గణపతి ఇక్కడుంటారు&period; ఒక చేతిలో పద్మం ఇంకో చేతిలో లడ్డూ ని కలిగి వుంటారు ఈయన&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతీ ఏడాది కూడా సుమారు పది లక్షల మంది భక్తులు ఇక్కడకి వెళ్తుంటారు&period; పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడి ఆలయాల‌లో ఇది కూడా ఒకటి&period; ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను పెడితే కోరికలన్నీ కూడా తీరిపోతాయి&period; కర్నాటక లోని బంధి అనే జాతి వారు పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటే పెళ్లికూతురు&comma; పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి వెళ్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89338 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;idagunji-ganesh-temple&period;jpg" alt&equals;"visit this temple once you will get married soon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ వినాయకుని రెండు పాదాల దగ్గర కూడా రెండు చీటీలను ఉంచుతారు&period; కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే అది శుభం&period; అదే ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ పడితే అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని చూసుకుంటారు&period; అలానే ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుంటే పెళ్లి అవుతుందట&period; ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి దగ్గరలో ఈ గ్రామం ఉంది&period; శరావతి నది ఇడగుంజికి దగ్గర ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts