ఆధ్యాత్మికం

Srikalahasti Temple : శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత ఏ దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌దా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Srikalahasti Temple &colon; తిరుమ‌à°² తిరుప‌తిని à°¦‌ర్శించుకునేందుకు వెళ్లే à°­‌క్తులు శ్రీ‌వారి à°¦‌ర్శ‌నం ముగియ‌గానే చుట్టూ ఉన్న అన్ని దేవాల‌యాల‌ను à°¦‌ర్శించుకునేందుకు వెళుతుంటారు&period; పాప‌నాశ‌నం&period;&period; కాణిపాకం&period;&period; చివ‌à°°‌గా శ్రీ‌కాళ‌à°¹‌స్తిని à°¦‌ర్శించుకుంటారు&period; ఇక‌ చివ‌à°°‌గా శ్రీ‌కాళ‌à°¹‌స్తిని à°¦‌ర్శించుకున్న à°¤‌రువాత‌ à°®‌రే దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌à°¦‌ని చెబుతారు&period;&period; అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్ర‌దాయంలో కొన‌సాగుతూ à°µ‌స్తోంది&period; అస‌లు ఎందుకు అలా చేయాలి&period;&period; శ్రీ‌కాళ‌à°¹‌స్తి దేవాల‌యాన్నే ఎందుకు చివ‌à°°‌గా à°¦‌ర్శించుకోవాలి&period;&period; శ్రీ‌కాళ‌à°¹‌స్తి à°¦‌ర్శ‌నం à°¤‌రువాత à°®‌రో గుడికి ఎందుకు వెళ్ల‌కూడదు&period;&period; వెళితే ఏమ‌వుతుంది&period; నేరుగా ఇంటికే ఎందుకు వెళ్లాలి&period;&period;&quest; ఆ వివ‌రాల‌ను తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం&period; గాలి&comma; నింగి&comma; నేల‌&comma; నీరు&comma; నిప్పు ఇవే పంచభూతాలు&period; వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచ‌భూత లింగాలు వెలిశాయి&period; అందులో ఒక‌టే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం&period; అయితే ఇక్క‌à°¡à°¿ గాలిని స్పర్శించిన à°¤‌రువాత ఏ ఇతర దేవాల‌యాల‌కు వెళ్ల‌కూడ‌à°¨‌దే ఆచారం&period; అందులో నిజం లేక‌పోలేదు&period; à°¸‌ర్ప‌దోషం&period;&period; రాహుకేతువుల దోషం ఇక్క‌డికి à°µ‌చ్చాక పూర్తిగా à°¨‌యమ‌వుతుంది&period; శ్రీ‌కాళ‌à°¹‌స్తిలోని సుబ్ర‌à°®‌ణ్య స్వామి à°¦‌ర్శ‌నంతో à°¸‌ర్ప‌దోషం తొల‌గుతుంది&period; ప్ర‌త్యేక పూజ‌లు చేసుకున్న à°¤‌రువాత నేరుగా ఇంటికే చేరాల‌ని చెబుతారు ఇక్క‌à°¡à°¿ పూజారులు&period; కార‌ణం దోష నివార‌à°£ జ‌à°°‌గాలంటే శ్రీ‌కాళ‌à°¹‌స్తిలో పాపాల‌ను à°µ‌దిలేసి ఇంటికి వెళ్ల‌à°¡‌మే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52398 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sri-kalahasti&period;jpg" alt&equals;"we can not go to other places after visiting sri kalahasti know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిరిగి ఏ ఇత‌à°° దేవాల‌యాల‌కు వెళ్లినా దోష నివార‌à°£ ఉండ‌à°¦‌నేది అక్క‌à°¡à°¿ పూజ‌రులు చెబుతున్నారు&period; గ్ర‌à°¹‌ణాలు&period;&period; à°¶‌ని బాధ‌లు&period;&period; à°ª‌à°°‌à°®‌శివుడికి ఉండ‌à°µ‌ని&comma; మిగ‌తా అంద‌రు దేవుళ్ల‌కి à°¶‌ని ప్ర‌భావం&period;&period; గ్ర‌à°¹‌à°£ ప్ర‌భావం ఉంటాయ‌ని చెబుతున్నారు&period; దీనికి à°®‌రోక ఆధారం&period;&period; చంద్ర‌గ్ర‌హణం&period; ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాల‌యాలు మూసివేస్తారు&period; గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజ‌లు ప్రారంభిస్తారు&period; కానీ గ్ర‌à°¹‌à°£ à°¸‌à°®‌యంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది&period; అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జ‌రుగుతూనే ఉంటాయి&period; అందుకే ఇక్క‌à°¡ à°¦‌ర్శ‌నం చేసుకున్నాక ఇక ఇత‌à°° దైవం à°¦‌ర్శ‌నం అవ‌à°¸‌రం లేద‌న్న‌ది పండితుల మాట‌&period; ఇవీ&period;&period; దాని వెనుక ఉన్న కార‌ణాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts