information

ఏటీఎం నుండి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బులను విత్ డ్రా చేయడానికి ఏటీఎం కు వెళ్లినప్పుడు కొన్ని సందర్భాలలో చిరిగిన నోట్లు మిషన్ నుండి వస్తాయి&period; అలాంటప్పుడు సహజంగా అందరూ భయపడుతూ ఉంటారు&period; పైగా ఎవరు కూడా అలాంటి నోట్లను తీసుకోరు&period; అలాంటప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు&period; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా &lpar;RBI&rpar; ప్రకారం ఎప్పుడైనా మీకు చిరిగిన నోట్లు ఏటీఎం ద్వారా వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ను ఫిల్ చేస్తే సరిపోతుంది&period; ఏటీఎం లింక్ అయిన బ్యాంకుకు చిరిగిన నోట్ల ను తీసుకువెళ్లి అప్లికేషన్ పై తేదీ&comma; సమయం&comma; అమౌంట్ వివరాలను రాస్తే ఆ నోట్లను వెంటనే మార్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా మీ ఎకౌంట్ ఉన్న బ్యాంక్ దగ్గర లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ లో కూడా మార్చుకోవచ్చు&period; అయితే దీనికి సంబంధించి ఆర్బిఐ రూల్ మరొకటి ఉంది&period; ఒక వ్యక్తి ఒకసారి కేవలం 20 నోట్ల వరకే మార్చగలరు&period; అంతేకాక ఒకసారి 5000 వరకు మాత్రమే మార్చుకోగలరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52401 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;torn-notes&period;jpg" alt&equals;"what to do if torn notes come out of atm " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సహజంగా కరెన్సీ నోట్లను ఉపయోగించడం వలన కొద్దిగా డ్యామేజ్ అవుతాయి&period; అలాంటి కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేయడం కోసం ఎలాంటి ఫార్మ్స్ ఫిల్ చేయక్కర్లేదు&period; గవర్నమెంట్ బ్యాంక్స్&comma; ప్రైవేట్ బ్యాంక్స్&comma; కరెన్సీ చెస్ట్ బ్రాంచెస్ లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ వద్ద వాటిని మార్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts