ఆధ్యాత్మికం

Ragi Chembu : పూజ గ‌దిలో రాగి చెంబు క‌చ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Chembu &colon; ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు సుఖ సంతోషాల‌తో జీవించాలంటే వాస్తు ప్ర‌కారం ఇంటిని నిర్మించుకోవ‌à°¡‌మే కాకుండా ప్ర‌తిరోజు చ‌క్క‌గా పూజ చేయాలి&period; పూజ చేసేట‌ప్పుడు మీ గ‌దిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి&period; దీని à°µ‌ల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయ‌ని పండితులు చెబుతున్నారు&period; ఇంట్లో సానుకూల‌à°¤ పెరిగి ప్ర‌తికూల à°¶‌క్తుల‌న్నీ తొల‌గిపోతాయి&period; రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి&period; అప్పుడే మీరు చేసే పూజ‌కు పుణ్య‌à°«‌లితం à°²‌భిస్తుంది&period; à°®‌నం పూజ చేసేట‌ప్పుడు పూజ‌లో ఉండే à°¶‌క్తి రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్త‌మై ఉంటుంది&period; అందుకే పూజ అనంత‌రం ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా తీసుకోవాలి&period; రోజూ పూజ చేయ‌డం కుద‌à°°‌ని వారు రాగి చెంబులో నీటిని నింపి ప్ర‌తిరోజూ ఆ నీటిని మారుస్తూ దేవుని గ‌దిలో పెట్టి à°¨‌à°®‌స్కారం చేస్తే చాలు&period; రోజూ పూజ చేసినంత పుణ్య‌à°«‌లితం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ గ‌దిలో రాగి చెంబు పెట్టాల‌నుకునే వారు చెంబుకు à°ª‌సుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగిచెంబు నిండా పోసి అందులో ఒక పువ్వు వేసి దేవుని గ‌దిలో ఉంచి పూజ చేయాలి&period; పూజ పూర్త‌యిన à°¤‌రువాత ఆ రాగి చెంబు ముట్టుకుని à°®‌à°¨‌సులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక ఖ‌చ్చితంగా నెర‌వేరుతుంది&period; అలాగే శుక్ర‌వారం పూజ చేసేవారు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్లలు వేసి పూజ గ‌దిలో పెట్టి పూజ చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హంతో మీ ఇంట్లో సిరిసంప‌à°¦‌లు వెల్లివిరుస్తాయి&period; పూజ పూర్త‌యిన à°¤‌రువాత రాగి చెంబులో వేసిన రూపాయి బిళ్ల‌à°²‌ను జాగ్ర‌త్త‌గా దాచి పెట్టాలి&period; అలాగే ఇళ్లు క‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశ‌లో నీటి కుండలు ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మీరు అనుకున్న క‌à°² నెర‌వేరుతుంది&period; ఇక పూజ గ‌దిలో రాగి చెంబు ఉంచ‌డానికి à°®‌రొక కార‌ణం కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63697 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ragi-chembu&period;jpg" alt&equals;"we should keep ragi chembu in pooja gadi know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవ‌à°¤‌à°²‌కు ప్రీతిపాత్ర‌మైన అవాస స్థ‌లం&period; అందుకే రాగి పాత్ర‌లో నీటిని ఉంచ‌డం à°µ‌ల్ల ఆ నీటిలో దేవ‌à°¤‌లు నివ‌సిస్తార‌ని à°¨‌మ్ముతారు&period; కాబ‌ట్టి పూజ‌గ‌దిలో రాగి చెంబులో నీటిని ఉంచ‌డం చాలా మంచిది&period; అలాగే పూజ గ‌దిని సంప్రోక్ష‌à°£ చేయ‌డానికి ఈ నీటిని వాడ‌à°µ‌చ్చు&period; ఈ నీటిని సంప్రోక్ష‌à°£ చేయ‌డానికి వాడ‌డం à°µ‌ల్ల దేవ‌à°¤‌లు సంతోషిస్తార‌ట‌&period; అలాగే పూజ చేసేట‌ప్పుడు రాగిచెంబులో ఉన్న పాత నీటిని ఇంటి ముందు ఉన్న తుల‌సి కోట‌లో పోసి రాగిచెంబును శుభ్రంగా క‌డిగి అందులో కొత్త నీళ్లు నింపి పూజ గ‌దిలో పెట్టాలి&period; రాగి చెంబులో నిండుగా నీటిని నింపి దాంట్లో à°ª‌సుపు కుంకుమ వేసి ఇంటి à°¬‌à°¯‌ట గ‌à°¡‌à°ª à°ª‌క్క‌à°¨ పెడితే మీ ఇంట్లోకి దేవ‌à°¤‌లు ప్ర‌వేశిస్తార‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts