ఆధ్యాత్మికం

Salt : ఉప్పును దానం చేయరాదు.. చేతికి అస్సలు ఇవ్వరాదు.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Salt&colon; సాధారణంగా ఉప్పును ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు&period; ఉప్పు సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక లక్ష్మీదేవి కూడా సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక ఉప్పును సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు&period; ఈ క్రమంలోనే ఉప్పును ఎప్పుడుపడితే అప్పుడు ఎవరికీ దానం చేయకూడదు&period; అలాగే ఒకరి చేతి నుంచి మరొక చేతికి కూడా ఇవ్వకూడదు&period; ఇలా ఉప్పును చేతికి ఇవ్వక పోవడానికి గల కారణం ఏమిటి &quest; ఉప్పును చేతికి ఇస్తే ఏం జరుగుతుంది&period;&period; అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఉప్పును శుభకార్యాల సమయంలో దానం చేయరు&period; కేవలం శని దానాలలో&comma; పితృ కార్యాలలో మాత్రమే ఉప్పు దానం చేస్తారు&period; ఇటువంటి కార్యాలలో ఉప్పును దానం చేస్తారు కనుక ఉప్పును అశుభానికి గుర్తుగా భావిస్తారు&period; అందుకోసమే ఉప్పును ఒకరి నుంచి మరొకరి చేతికి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55973 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;salt-2&period;jpg" alt&equals;"we should not give salt by hand " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కనుక చేతికి ఇస్తే మన దగ్గర ఉండే లక్ష్మి &lpar;సంపద&rpar; వారికి వెళ్లిపోతుంది&period; కనుకనే ఉప్పును చేతికి ఇవ్వకూడదు&period; దానం అస్సలు చేయకూడదు&period; ఇదీ&period;&period; అసలు విషయం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts