ఆధ్యాత్మికం

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ స‌మ‌యంలో.. గ‌ర్భ‌గుడి వెనుక భాగాన్ని తాక‌కూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కాసేపు మనం ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చుంటే&comma; ఎంతో ప్రశాంతంగా ఉంటుంది&period; చాలా మంది ఆలయాలకి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ వుంటారు&period; పండగ సమయంలో&comma; జాతర వేళలో అయితే చాలామంది భక్తులు ఆలయాలకి వెళ్తుంటారు&period; ఆలయానికి వెళ్ళినప్పుడు&comma; మనం దేవుని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము&period; గుడి చుట్టూ తిరుగుతూ మూడుసార్లు లేదంటే ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు&period; అయితే&comma; ప్రదక్షిణలు చేయడానికి వెళుతున్నప్పుడు&comma; దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ&comma; చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు&period; అయితే&comma; ఎందుకు ఆలయ వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు&period;&period;&quest; దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; తెలియక చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు&comma; కొన్ని పొరపాట్లు చేస్తారు&period; కానీ&comma; ఖచ్చితంగా ఈ నియమాలని పాటించాలి&period; పొరపాట్లు చేయకుండా ఉంటే&comma; దేవుని అనుగ్రహం కలుగుతుంది&period; ఆయురారోగ్యాలు&comma; అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55114 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;temple&period;jpg" alt&equals;"we should not touch back side of temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ పని మొదలుపెట్టిన విజయం సాధించాలని మనం కోరుకుంటాం&period; భగవంతుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ&period;&period; ఆలయంకి వెళ్లి దర్శనం అయిన తర్వాత మన వెన్ను దేవుడికి చూపించకుండా&comma; తిరిగి అలానే వెనక్కి వచ్చేస్తూ ఉంటాము&period; దేవాలయాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు&period; గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఉంటారని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా చేయడం వలన రాక్షసులని నిద్రలేపినట్లు అవుతుందట&period; గుడికి వెళ్లి&comma; దేవుడిని ఈ విధంగా మీరు ప్రార్థిస్తే&comma; క‌చ్చితంగా నెగిటివ్ ప్రభావం మీ పై పడుతుంద‌ని పండితులు అంటున్నారు&period; కాబట్టి&comma; వెనుక వైపు తాకకండి&period; ప్రదక్షణ సమయంలో గుడిని తాకుతూ ప్రదక్షిణలు చేయొద్దు&period; అదే విధంగా మనం ఆలయానికి వెళ్ళాక&comma; దర్శనమైన వెంటనే తిరిగి వచ్చేయకూడదు&period; ఒకసారి ఆలయంలో ఎక్కడైనా కూర్చుని&comma; ఆ తర్వాత రావాలి&period; ఆలయానికి వెళ్ళిన తర్వాత తీర్థం తాగి&comma; తీర్థం తీసుకున్న చెయ్యిని తలకి రాసుకోకూడదు&period; ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి&period; వీటిని పాటిస్తే&comma; అంతా మంచే జరుగుతుంది&period; తప్పులు చేయడం వలన పాపం వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts