ఆధ్యాత్మికం

Budha : మ‌నిషి చ‌నిపోయాక ఎక్క‌డికి వెళ్తాడు అన్న ప్ర‌శ్న‌కు బుద్ధుడు చెప్పిన స‌మాధానం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Budha &colon; à°®‌నిషి చ‌నిపోయాక అత‌నికి ఏమ‌వుతుంది&period;&period;&quest; అత‌ను ఎటు వెళ్తాడు&period;&period;&quest; ఈ ప్ర‌శ్న‌à°²‌ను గ‌à°¨‌క ఎవ‌రినైనా అడిగితే ఎవ‌రైనా ఏమ‌ని à°¸‌మాధానం చెబుతారు&period;&period;&quest; ఆ ఏముందీ&period;&period;&excl; అత‌ని à°¶‌రీరానికి వారి విశ్వాసాల‌కు అనుగుణంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు&period; ఇక అత‌ని ఆత్మ స్వ‌ర్గానికో&comma; à°¨‌à°°‌కానికో వెళ్తుంది&period; అంతే క‌దా&period;&period;&excl; అంటారా&period;&period;&excl; అయితే సాధార‌ణంగా అంద‌రూ చెప్పే మాట ప్ర‌కారమైతే ఇదే క‌రెక్టే&period; కానీ దీనికి గౌత‌à°® బుద్ధుడు ఏమ‌ని à°¸‌మాధానం చెప్పాడో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకానొక సారి గౌత‌à°® బుద్ధుడు ఓ చెట్టు కింద కూర్చుని ఉండ‌గా అత‌నికి చెందిన ఓ శిష్యుడు à°¦‌గ్గ‌రికి à°µ‌చ్చి పైన చెప్పిన విధంగానే ప్ర‌శ్న‌లు అడుగుతాడు&period; మనిషి చనిపోయాక ఏమ‌వుతుంది&period;&period;&quest; అత‌ను ఎటు వెళ‌తాడు&period;&period;&quest; అని అత‌ను బుద్ధున్ని అడుగుతాడు&period; అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే&period;&period; నీ చేతికి ఓ బాణం à°µ‌చ్చి గుచ్చుకుంద‌నుకుందాం&period; అప్పుడు నువ్వేం చేస్తావు&period;&period;&quest; బాణం తీసేస్తావా&period;&period;&quest; లేదంటే అది ఎక్క‌à°¡à°¿ నుంచి à°µ‌చ్చిందా అని వెతుక్కుంటూ దాని దిశ‌గా వెళ‌తావా&period;&period;&quest; అంటాడు&period; అందుకు ఆ శిష్యుడు à°¸‌మాధానం చెబుతూ&period;&period; ముందు చేతిలో గుచ్చుకున్న బాణం తీసేస్తాను&period; అనంత‌రం ఆ గాయాన్ని ఎలా మాన్పించాలి అని దారులు వెతుకుతాను&period;&period; అని à°¸‌మాధానం చెబుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55177 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;budha&period;jpg" alt&equals;"what budha told about human death after life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు బుద్ధుడు అంటాడు&period;&period; చూశావా&period;&period; à°®‌నిషి à°®‌à°°‌ణించ‌à°¡à°®‌నేది à°¤‌రువాతి సంగ‌తి&period; ముందు అత‌ను à°¤‌à°¨ చుట్టూ ఉన్న à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించుకోవాలి&period; అంతే&period;&period; అంటాడు&period;&period; అందుకు శిష్యుడు à°¸‌త్యం బోధప‌à°¡à°¿à°¨‌ట్టు à°¤‌లూపి అక్క‌à°¡à°¿ నుంచి వెళ్లిపోతాడు&period; à°®‌రో సంద‌ర్భంలో బుద్ధుడు చెట్టు కింద ధ్యానంలో ఉండ‌గా కొంద‌రు పిల్ల‌లు ఆ చెట్టుకు ఉన్న పండ్ల‌ను రాళ్లతో కొట్టి తింటుంటారు&period; ఈ క్ర‌మంలో ఓ రాయి à°µ‌చ్చి బుద్ధునికి తాకి à°°‌క్తం కారుతుంది&period; అప్పుడు దాన్ని చూసి ఆ పిల్ల‌లు à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; అయితే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే&period;&period; చెట్టును రాళ్ల‌తో కొడితే అది మీకు తియ్య‌ని పండ్ల‌ను ఇచ్చింది&comma; కానీ à°¨‌న్ను రాళ్ల‌తో కొడితే నేను ఏమీ ఇవ్వ‌లేక‌పోయాను&period;&period; అని బాధ à°ª‌à°¡‌తాడ‌ట‌&period; అదీ బుద్ధుని గుణం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకోసారి బుద్ధుడు ప్ర‌à°µ‌చ‌నాలు చెబుతుండ‌గా ఓ నాట్య‌కారుడు à°µ‌చ్చి అంటాడు&period; స్వామీ&period;&period; నేను ఈ రాత్రికి నృత్య ప్ర‌à°¦‌ర్శ‌à°¨ చేయాల్సి ఉంది&period; మీ మాట‌à°² à°µ‌ల్ల అది గుర్తుకు à°µ‌చ్చింది&period; అందుకు à°§‌న్య‌వాదాలు అని చెప్పి అక్క‌à°¡à°¿ నుంచి వెళ‌తాడు&period; అప్పుడు ఓ దొంగ à°µ‌చ్చి అంటాడు&period;&period; స్వామీ&period;&period; మీరు చెప్పిన విష‌యాల‌లో à°ª‌à°¡à°¿ నేను ఓ దొంగ‌à°¤‌నం చేయాల్సి ఉంటే దాన్ని à°®‌రిచిపోయా&period;&period; అంటాడు&period; అనంత‌రం ఇంకో వృద్ధుడు à°µ‌చ్చి&period;&period; అయ్యా&period;&period; నేను నా జీవితం మొత్తం విలాస‌వంత‌మైన à°µ‌స్తువులు కావాల‌ని వాటి వెంట à°ª‌డ్డాను&period; కానీ&period;&period; మీ మాట‌à°² à°µ‌ల్ల ఇప్పుడు నాకు అనిపిస్తోంది&comma; నేను నా జీవితాన్ని వృథా చేశాన‌ని&period; ఇంక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌ను&period; వెంట‌నే నేను మోక్షం పొందేందుకు à°¯‌త్నిస్తా&period;&period; అని అక్క‌à°¡à°¿ నుంచి వెళ‌తాడు&period; ఆ à°¤‌రువాత కొంత సేపటికి జ‌నాలంద‌రూ అక్క‌à°¡à°¿ నుంచి వెళ్లిపోగా&comma; అప్పుడు బుద్ధుడు à°¤‌à°¨ శిష్యుల‌తో అంటాడు&period; చూశారుగా&period;&period; నేను చెప్పిన ప్ర‌à°µ‌చ‌నాలు ఒక‌టే&period; కానీ వాటిని ఒక్కొక్క‌రూ ఒక్కో à°°‌కంగా అర్థం చేసుకున్నారు&period; అలాగే మీరు కూడా మీ ఆలోచ‌నా à°¸‌à°°‌ళిని విస్త‌రించండి&period; అన్నీ తెలుస్తాయి అంటాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts